Telugu Lyrics
అబ్బాయి లోకాలెక్కడున్నాడు
సోబాయనమామ
నా చిట్టి కన్నా నాన్నెక్కడున్నాడు
బంగారు బొమ్మలు
పట్టు పీతాంబరాలు
బంగారు బొమ్మలు
పట్టు పీతాంబరాలు
అందంగా అలంకరించిన
అమ్మాయి నా లాలన
అందంగా అలంకరించిన
అమ్మాయి నా లాలన
సోబాయనమామ
అబ్బాయి లోకాలెక్కడున్నాడు
సోబాయనమామ
నా చిట్టి కన్నా నాన్నెక్కడున్నాడు
నానమ్మ కథలకు
తాతయ్య పాటలకు
నానమ్మ కథలకు
తాతయ్య పాటలకు
పారవశ్యమై మురిసే
పాపాయి నా లాలన
పారవశ్యమై మురిసే
పాపాయి నా లాలన
సోబాయనమామ
అబ్బాయి లోకాలెక్కడున్నాడు
సోబాయనమామ
నా చిట్టి కన్నా నాన్నెక్కడున్నాడు
తల్లిదండ్రులందరూ
తోబుట్టువులందరూ
తల్లిదండ్రులందరూ
తోబుట్టువులందరూ
చక్కనైన నీ కోసమే
చూస్తున్నారే లాలన
చక్కనైన నీ కోసమే
చూస్తున్నారే లాలన
సోబాయనమామ
అబ్బాయి లోకాలెక్కడున్నాడు
సోబాయనమామ
నా చిట్టి కన్నా నాన్నెక్కడున్నాడు
English Lyrics / Transliteration
Abbāyi lōkālekkadunnādu
Sobayanamama
Nā ciṭṭi kannā nānekkadunnādu
Baṅgāru bommalu
Paṭṭu pītāmbarālu
Baṅgāru bommalu
Paṭṭu pītāmbarālu
Andaṅgā alaṅkarin̄cina
Ammāyi nā lālana
Andaṅgā alaṅkarin̄cina
Ammāyi nā lālana
Sobayanamama
Abbāyi lōkālekkadunnādu
Sobayanamama
Nā ciṭṭi kannā nānekkadunnādu
Nānamma kathalaku
Tātaiya pāṭalaku
Nānamma kathalaku
Tātaiya pāṭalaku
Pāravashyamai murisē
Pāpāyi nā lālana
Pāravashyamai murisē
Pāpāyi nā lālana
Sobayanamama
Abbāyi lōkālekkadunnādu
Sobayanamama
Nā ciṭṭi kannā nānekkadunnādu
Tallidaṇḍrulandarū
Tōbuṭṭuvulandarū
Tallidaṇḍrulandarū
Tōbuṭṭuvulandarū
Cakkanaina nī kōsamē
Cūstunnārē lālana
Cakkanaina nī kōsamē
Cūstunnārē lālana
Sobayanamama
Abbāyi lōkālekkadunnādu
Sobayanamama
Nā ciṭṭi kannā nānekkadunnādu