Telugu Lyrics
సోబిల్లా సోబిల్లా
సోబిల్లా సోబిల్లా
సోబిల్లా సోబిల్లా
లోకంలో అందరికి
ఏ లోకం నీది
నీలోకం మరి నీది
ఏ లోకం నీది
ఒక ఊపు ఊగిపో
ఒక తీరు తీరుపో
ఒక ఊపు ఊగిపో
ఒక తీరు తీరుపో
ఎవరేమో అనుకో
అలలన్ని దాటిపో
ఏ నీతి నీదని
ఏ మార్గం నీదని
సోబిల్లా సోబిల్లా
సోబిల్లా సోబిల్లా
సోబిల్లా సోబిల్లా
సోబిల్లా సోబిల్లా
మనసేమంటుందో
మనకోసం ఎందుందో
మనసేమంటుందో
మనకోసం ఎందుందో
మనసిచ్చిన వాడిని
మనసుతో ప్రేమిస్తే
మనసిచ్చు వాడు
మనకుందంటే
కనువిప్పి చూసుకో
కలయే నిజమనుకో
కనువిప్పి చూసుకో
కలయే నిజమనుకో
మన ఊపు తీరు
తన ఊపు తీరు
రెండూ ఒకటైతే
ఎంతో బాగుండు
సోబిల్లా సోబిల్లా
సోబిల్లా సోబిల్లా
సోబిల్లా సోబిల్లా
సోబిల్లా సోబిల్లా
లోకంలో అందరికి
ఏ లోకం నీది
నీ లోకం మరి నీది
ఏ లోకం నీది
ఒక ఊపు ఊగిపో
ఒక తీరు తీరుపో
ఒక ఊపు ఊగిపో
ఒక తీరు తీరుపో
English Lyrics / Transliteration
Sobilla Sobilla
Sobilla Sobilla
Sobilla Sobilla
Lokamlo andariki
E lokam needi
Neelokam mari needi
E lokam needi
Oka oopu oogipo
Oka theeru theerupo
Oka oopu oogipo
Oka theeru theerupo
Evaremo anuko
Alalanni daatipo
E neethi neethani
E maargam neethani
Sobilla Sobilla
Sobilla Sobilla
Sobilla Sobilla
Sobilla Sobilla
Manasematundo
Manakosam endundo
Manasematundo
Manakosam endundo
Manasichina vaadini
Manasutho premiste
Manasichu vaadu
Manakundante
Kanuvippi choosuko
Kalaye nijamunko
Kanuvippi choosuko
Kalaye nijamunko
Mana oopu theeru
Thana oopu theeru
Rendo okataithe
Entho baagundu
Sobilla Sobilla
Sobilla Sobilla
Sobilla Sobilla
Sobilla Sobilla
Lokamlo andariki
E lokam needi
Neelokam mari needi
E lokam needi
Oka oopu oogipo
Oka theeru theerupo
Oka oopu oogipo
Oka theeru theerupo