Telugu Lyrics
వాడైన వాణికి, వందనము
వాడైన వాణికి, వందనము
నీది కానిది యెద్ది, నిన్నెరుగనిది యెద్ది
వేదములకెల్లా మూలమైనది నీవే
వేదములకెల్లా మూలమైనది నీవే
పాడు ప ప స స
పా స రి స స
గా మా ప ధ నీ స
స నీ ధ ప మ గా రి స
అడిగిన కొలది నొసగి, అలరింపగల దీవి
తొడిగిన పతివ్రతకు, దొరికిన వరము నీవే
తొడిగిన పతివ్రతకు, దొరికిన వరము నీవే
శోడశ కళానిధికి, శ్రీగిరినాథునికి
వాడైన వాణికి, వందనము
వాడైన వాణికి, వందనము
English Lyrics / Transliteration
Vadaina vaniki, vandanumu
Vadaina vaniki, vandanumu
Needi kaanidi yedi, ninneruganidi yedi
Vedamulakella moolamainadi neeve
Vedamulakella moolamainadi neeve
Paadu pa pa sa sa
Paa sa ri sa sa
Gaa maa pa dha nee sa
Sa nee dha pa ma gaa ri sa
Adigina koladi nosagi, alarimpagala deevi
Todigina pathivrataku, dorikina varamu neeve
Todigina pathivrataku, dorikina varamu neeve
Shodasha kalanidhiki, Srigirinathuniki
Vadaina vaniki, vandanumu
Vadaina vaniki, vandanumu