Telugu Lyrics
వేది కమ్మని విరిసిన నవ్యశోభ
సేవింతు వేదాది దేవతా సేవిత
పావన చరణ శ్రీ వేంకటేశ్వరా
కరువైన కొండను కరుణతో కొలిచిన
తిరుమల నివాస శ్రీనివాస
సిరులొసగెడి చెంత సిరుల పతి
తిరుమల విలాస శ్రీనివాస
నారాయణ నారాయణ నారాయణ
నిగమ వేద్య నిరంతర నిత్య నిలయ
నాగశయన నంద గోప బాల
భాగవత ప్రియ భక్త వరద
వేగమె రక్షించు వేంకటేశ్వర
కరువైన కొండను కరుణతో కొలిచిన
తిరుమల నివాస శ్రీనివాస
సిరులొసగెడి చెంత సిరుల పతి
తిరుమల విలాస శ్రీనివాస
నారాయణ నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Vedi kammani virisina navyashobha
Sevimthu vedadi devata sevita
Pavana charana Sri Venkateswara
Karuvaina kondanu karunatho kolichina
Tirumala nivaasa Srinivaasa
Sirulosagedi chenta sirula pati
Tirumala vilaasa Srinivaasa
Narayana Narayana Narayana
Nigama vedya nirantara nitya nilaya
Nagasayana Nanda gopa baala
Bhagavata priya bhakta varada
Vegame rakshinchu Venkateswara
Karuvaina kondanu karunatho kolichina
Tirumala nivaasa Srinivaasa
Sirulosagedi chenta sirula pati
Tirumala vilaasa Srinivaasa
Narayana Narayana Narayana