Telugu Lyrics
నీ చూపుల్లో దాగున్నది
ఏదో ఒకటి చెప్పమని
నా ప్రాణం అడుగుతోంది
సోగసరి సోగసరి
నీ నవ్వుల్లో దాగున్నది
ఏదో ఒకటి చెప్పమని
నా మనసు అడుగుతోంది
పరిగెత్తే నీ దారులలో
నన్ను దాచుకున్నావే
తడవని నీ జలపాతములో
జారే వెన్నెలనైతే
చూస్తూ చూస్తూనే
లోకం మరిచానే
నీడగా నిన్నే
చేరుకుంటానంటా
అడుగడుగునా నే
తడిసిపోతున్నానే
పరిగెత్తే నీ దారులలో
నన్ను దాచుకున్నావే
సోగసరి సోగసరి
నీ చూపుల్లో దాగున్నది
ఏదో ఒకటి చెప్పమని
నా ప్రాణం అడుగుతోంది
నీ నడుమే చుట్టుకున్న
గాలి కెరటముల
మాయలో పడి
తడిసిపోనా
నీ పెదవుల పైన
మెరిసే చిరునవ్వుల
తోవలో పడి
చేరలేనా
నీ కళ్ళల్లో మెరిసే
కలల లోకములో
నేనే ఉండనా
నీ ఊహల్లోనైనా
ఒక పరిచయమై
నేనే సాగనా
నీతో నా పయనం
నన్ను మరిచి సాగనీ
కాలమెంతో
కరిగిపోనీ
సోగసరి సోగసరి
నీ చూపుల్లో దాగున్నది
ఏదో ఒకటి చెప్పమని
నా ప్రాణం అడుగుతోంది
సోగసరి సోగసరి
నీ నవ్వుల్లో దాగున్నది
ఏదో ఒకటి చెప్పమని
నా మనసు అడుగుతోంది
పరిగెత్తే నీ దారులలో
నన్ను దాచుకున్నావే
తడవని నీ జలపాతములో
జారే వెన్నెలనైతే
చూస్తూ చూస్తూనే
లోకం మరిచానే
నీడగా నిన్నే
చేరుకుంటానంటా
అడుగడుగునా నే
తడిసిపోతున్నానే
పరిగెత్తే నీ దారులలో
నన్ను దాచుకున్నావే
English Lyrics / Transliteration
Nee choopullo daagunnadi
Edo okati cheppamani
Naa praanam aduguthondi
Sogasari sogasari
Nee navvullo daagunnadi
Edo okati cheppamani
Naa manasu aduguthondi
Parigethe nee daarulalo
Nannu daachukunnaave
Thadavani nee jalapathamulo
Jaare vennelanaithe
Choosthoo choosthoone
Lokam marichaane
Needagaa ninne
Cherukuntaananta
Adugaduguna ne
Thadisi pothunnaane
Parigethe nee daarulalo
Nannu daachukunnaave
Sogasari sogasari
Nee choopullo daagunnadi
Edo okati cheppamani
Naa praanam aduguthondi
Nee nadume chuttukunna
Gaali keratamula
Maayalo padi
Thadisi pōnaa
Nee pedavula paina
Merise chirunavvula
Thovalō padi
Cheralēnaa
Nee kallallo merise
Kala lokamulo
Nene undanaa
Nee oohallonaina
Oka parichayamai
Nene saaganaa
Neetho naa payanam
Nannu marichi saagani
Kaalam entho
Karigi pōni
Sogasari sogasari
Nee choopullo daagunnadi
Edo okati cheppamani
Naa praanam aduguthondi
Sogasari sogasari
Nee navvullo daagunnadi
Edo okati cheppamani
Naa manasu aduguthondi
Parigethe nee daarulalo
Nannu daachukunnaave
Thadavani nee jalapathamulo
Jaare vennelanaithe
Choosthoo choosthoone
Lokam marichaane
Needagaa ninne
Cherukuntaananta
Adugaduguna ne
Thadisi pothunnaane
Parigethe nee daarulalo
Nannu daachukunnaave