Telugu Lyrics
శోభనములన్నీ నీవేలే
మోహనమాధుర్య రాగమాలిక
నీదే ఈ సంగీతమే
శృంగార కిన్నెర సురలోకపు
అందాల దేవతవు నీవే
హా… హా… హా…
హా… హా… హా…
నయనాల నీలిమలే
నందన వనములో పూచెనా
నవ్వులలోని మల్లికలే
నవరాగములందించెనా
పరువము దాచుట కోసమై
పంతము సాగించెదెందుకో
పున్నమి చందురుడే
సన్నని వొయ్యారపు ఛాయ
సోగసు చూడు హాయి హాయిలే
శోభనములన్నీ నీవేలే
మోహనమాధుర్య రాగమాలిక
నీదే ఈ సంగీతమే
ఏనాటి సఖురాలివో
ఏ తీరముల నుండి వచ్చెనో
ఈ నాటి కలనివో
ఈ దేహపు లతలలో విరిసెనో
శతకోటి చంద్రులు
ముందు నిలిచి చూచిన
మెచ్చుకొందురులే
నిన్ను ఒంటరిగ
సోగసు చూడు హాయి హాయిలే
శోభనములన్నీ నీవేలే
మోహనమాధుర్య రాగమాలిక
నీదే ఈ సంగీతమే
English Lyrics / Transliteration
Shobhanamulanni neevele
Mohana maadhurya raaga maalika
Needhe ee sangeethame
Shringaara kinnara suralokapu
Andaala devathavu neeve
Haa… Haa… Haa…
Haa… Haa… Haa…
Nayanaala neelimaley
Nandana vanamulo poochnaa
Navvulaloni mallikaley
Navaraagamulandichenaa
Paruvamu daachuta kosamai
Pantamu saaginchenenduko
Punnami chandurude
Sannani voyyaarapu chaaya
Sogasu choodu haayi haayile
Shobhanamulanni neevele
Mohana maadhurya raaga maalika
Needhe ee sangeethame
Enati sakuraalivo
Ee theeramula nundi vaccheno
Ee naati kalanivo
Ee dehupu lathalalo viriseno
Shatakoti chandrulu
Mundu nilichi choochina
Mechchukondurule
Ninnu ontariga
Sogasu choodu haayi haayile
Shobhanamulanni neevele
Mohana maadhurya raaga maalika
Needhe ee sangeethame