Telugu Lyrics
జ్ఞాన స్వరూపాయ నమః
సత్య జ్ఞాన స్వరూపాయ నమః
సత్య జ్ఞానానంద స్వరూపాయ నమః
ఓంకార రూపాయ నమః
ఆత్మ స్వరూపాయ నమః
సత్య స్వరూపాయ నమః
జ్ఞాన స్వరూపాయ నమః
సత్య జ్ఞాన స్వరూపాయ నమః
సత్య జ్ఞానానంద స్వరూపాయ నమః
ఓంకార రూపాయ నమః
ఆత్మ స్వరూపాయ నమః
సోహం ఓంకారమాయే అయ్యప్ప
సోహం ఓంకారమాయే అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
ఓంకారమే రూపముగా
అయ్యప్ప అవతారముగా
నిలిచిన దైవము నీవే
నినుకొల్చిన వారికి తోడు నీవే
సోహం ఓంకారమాయే అయ్యప్ప
సోహం ఓంకారమాయే అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
అఘోర రూపము తొలగించి
అంతర్యామిగ వెలసితివి
ధర్మశాస్తావు నీ నామము
అందరి దైవము నీ నామము
శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
భువనానంద గోవిందా
భువనానంద గోవిందా
భువనానంద గోవిందా
భువనానంద గోవిందా
శ్రీ గురువే శరణం అయ్యప్ప
శ్రీ గురువే శరణం అయ్యప్ప
శ్రీ గురువే శరణం అయ్యప్ప
శ్రీ గురువే శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Jnana Swaroopaya Namaha
Satya Jnana Swaroopaya Namaha
Satya Jnanaanada Swaroopaya Namaha
Omkara Roopaaya Namaha
Aatma Swaroopaya Namaha
Satya Swaroopaya Namaha
Jnana Swaroopaya Namaha
Satya Jnana Swaroopaya Namaha
Satya Jnanaanada Swaroopaya Namaha
Omkara Roopaaya Namaha
Aatma Swaroopaya Namaha
Soham Omkaaramaaye Ayyappa
Soham Omkaaramaaye Ayyappa
Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Omkaarame roopamugaa
Ayyappa avataaramugaa
Nilichina daivamu neeve
Ninukolchina vaariki thodu neeve
Soham Omkaaramaaye Ayyappa
Soham Omkaaramaaye Ayyappa
Swamiye Saranam Ayyappa
Swamiye Saranam Ayyappa
Aghora roopamu tholaginchi
Antaryaamiga velasithivi
Dharmashaastaavu nee naamamu
Andari daivamu nee naamamu
Saranam Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Saranam Saranam Ayyappa
Bhuvanananda Govinda
Bhuvanananda Govinda
Bhuvanananda Govinda
Bhuvanananda Govinda
Sri Guruvaye Saranam Ayyappa
Sri Guruvaye Saranam Ayyappa
Sri Guruvaye Saranam Ayyappa
Sri Guruvaye Saranam Ayyappa