Telugu Lyrics
చూపుల బేరం సోకించ
సోకించ కాయీ సోకించ
చూపుల బేరం సోకించ
తూరుపు వాడలో తోక చుక్క
తూరుపు వాడలో తోక చుక్క
చూసే జనమెల్ల సొక్కిపోగా
సోకించ కాయీ సోకించ
చూపుల బేరం సోకించ
చీరలో నడుము చిందులెయ్యగా
చీరలో నడుము చిందులెయ్యగా
నాట్యమాడే మువ్వల నాది
చీరలో నడుము చిందులెయ్యగా
నాట్యమాడే మువ్వల నాది
నేను చూడలేనులే…
నీరు కారలేనులే…
అడుగుల సవ్వడి…
అది మాయచేయు ఆ
సోకించ కాయీ సోకించ
చూపుల బేరం సోకించ
పున్నమి వెన్నెల పున్నాగ పూలు
పున్నమి వెన్నెల పున్నాగ పూలు
పూసే నీ మోములో
పున్నమి వెన్నెల పున్నాగ పూలు
పూసే నీ మోములో
నా మనసు దోచే…
మత్తు కన్నుల…
మరులు కొలిపే…
మెరుపు నువ్వే
సోకించ కాయీ సోకించ
చూపుల బేరం సోకించ
తూరుపు వాడలో తోక చుక్క
చూసే జనమెల్ల సొక్కిపోగా
సోకించ కాయీ సోకించ
చూపుల బేరం సోకించ
English Lyrics / Transliteration
Choopula beram sokincha
Sokincha kaayi sokincha
Choopula beram sokincha
Thoorupu vaadalo thoka chukka
Thoorupu vaadalo thoka chukka
Choose janamella sokkipoga
Sokincha kaayi sokincha
Choopula beram sokincha
Cheeralo nadumu chindulleyaga
Cheeralo nadumu chindulleyaga
Naatyamade muvvala naadi
Cheeralo nadumu chindulleyaga
Naatyamade muvvala naadi
Nenu choodalenu le…
Neeru kaarelenu le…
Adugula savvadi…
Adi maaya cheyu aa
Sokincha kaayi sokincha
Choopula beram sokincha
Punnami vennela punnaaga poolu
Punnami vennela punnaaga poolu
Poose nee momulo
Punnami vennela punnaaga poolu
Poose nee momulo
Naa manasu doche…
Matthu kannula…
Marulu kolipe…
Merupu nuvve
Sokincha kaayi sokincha
Choopula beram sokincha
Thoorupu vaadalo thoka chukka
Choose janamella sokkipoga
Sokincha kaayi sokincha
Choopula beram sokincha