Telugu Lyrics
నీవు లేనిదే సొలీ పోతున్నా
ఎడమ కన్ను తెలిపేంతగా
ఏదో లోపం కనబడుతుంటేగా
నీవు లేనిదే సొలీ పోతున్నా
సోలీ పోతున్నా సోలీ పోతున్నా
నీవు లేనిదే సొలీ పోతున్నా
ఆదివారం సెలవు దినాన
ఆశలన్ని ఊయల లూగెనే
మంగళవారం మగని దినాన
మాధుర్యాలు నా ఒడి చేరేనే
బుధవారం బుజ్జి దినాన
బంగారాని కోడలుగ మారేనే
గురువారం గుడి దినాన
గోరింటాకు నా చేత అద్దేనే
శుక్రవారం శుభ దినాన
శుభలేఖలు నా ఇంటి కొచ్చేనే
శనివారం సాయం దినాన
సంక్రాంతి కోడి పుంజు మారేనే
వచ్చే జన్మకూ నీదే నేనని
వసివాడని వయ్యారంతో
వయ్యారమే ఊయల లూగెనే
నీవు లేనిదే సొలీ పోతున్నా
సోలీ పోతున్నా సోలీ పోతున్నా
నీవు లేనిదే సొలీ పోతున్నా
సోలీ పోతున్నా సోలీ పోతున్నా
నీవు లేనిదే సొలీ పోతున్నా
ఎడమ కన్ను తెలిపేంతగా
ఏదో లోపం కనబడుతుంటేగా
నీవు లేనిదే సొలీ పోతున్నా
సోలీ పోతున్నా సోలీ పోతున్నా
నీవు లేనిదే సొలీ పోతున్నా
ఒక నెలలో రోజులే ఇన్ని
మన బంధానికో రోజు లెక్క
ఒక నెలలో రోజులే ఇన్ని
మన బంధానికో రోజు లెక్క
ఒక క్షణం మరిచివుంటే
ఎంత విరహమో
రెండు మదిలోని
రతినాలన్ని
తెరచాటేలే
తెరచాటేలే
తెరచాటేలే
నీవు లేనిదే సొలీ పోతున్నా
సోలీ పోతున్నా సోలీ పోతున్నా
నీవు లేనిదే సొలీ పోతున్నా
ఎడమ కన్ను తెలిపేంతగా
ఏదో లోపం కనబడుతుంటేగా
నీవు లేనిదే సొలీ పోతున్నా
సోలీ పోతున్నా సోలీ పోతున్నా
నీవు లేనిదే సొలీ పోతున్నా
English Lyrics / Transliteration
Neevu lenide soli pothunna
Edama kannu telipentha ga
Edo lopam kanabaduthunthe ga
Neevu lenide soli pothunna
Soli pothunna soli pothunna
Neevu lenide soli pothunna
Aadivaram selavu dinana
Aashalanni ooyala loogane
Mangalavaram magani dinana
Madhuryalu naa odi chearene
Budhavaram bujji dinana
Bangaraani kodaluga maarane
Guruvram gudi dinana
Gorintaaku naa chetha addene
Sukravaram shubha dinana
Shubhalekalu naa inti locchene
Shanivaram saayam dinana
Sankranthi kodi punju marane
Vachche janmaku neede nenani
Vasivaadani vyyaramtho
Vyyarame ooyala loogane
Neevu lenide soli pothunna
Soli pothunna soli pothunna
Neevu lenide soli pothunna
Soli pothunna soli pothunna
Neevu lenide soli pothunna
Edama kannu telipentha ga
Edo lopam kanabaduthunthe ga
Neevu lenide soli pothunna
Soli pothunna soli pothunna
Neevu lenide soli pothunna
Oka nelalo rojule inni
Mana bandhaniko roju lekka
Oka nelalo rojule inni
Mana bandhaniko roju lekka
Oka kshanam marichivunte
Entha virhamo
Rendu madiloni
Rathinalanni
Terachatele
Terachatele
Terachatele
Neevu lenide soli pothunna
Soli pothunna soli pothunna
Neevu lenide soli pothunna
Edama kannu telipentha ga
Edo lopam kanabaduthunthe ga
Neevu lenide soli pothunna
Soli pothunna soli pothunna
Neevu lenide soli pothunna