Telugu Lyrics
కళ్ళెదుట నిలిచింది అందాలమ్
చూపుల్లేవో చూపెట్టి
నన్నే మోసం చేసింది నవ యవ్వనమ్
అందాలమ్మో అందాలమ్
కళ్ళెదుట నిలిచింది అందాలమ్
చూపుల్లేవో చూపెట్టి
నన్నే మోసం చేసింది నవ యవ్వనమ్
హో.. ఓ.. ఓ..
హో.. ఓ.. ఓ..
మనసు పడగానే
పరువమల్లే పున్నమి
వెలుగులో విరిసెనే
వరమల్లే ఊహల
జతగా రమ్మంటుంటే
వెతుకుతున్నా నీ జాడ
కలలోనె కంటావే
కవ్వించావే
హో.. నీ మాట వింటే
ఓ.. కమ్మనై పోయే
నీ రూపం చూస్తే
హో.. గిలిగిలి రేపే
సోనీ సెల్ ఫోన్లా
సోకులు చూపిస్తుంటే
సోయగం సొంతమయింది
సోగసే తగిలింది
అందాలమ్మో అందాలమ్
కళ్ళెదుట నిలిచింది అందాలమ్
చూపుల్లేవో చూపెట్టి
నన్నే మోసం చేసింది నవ యవ్వనమ్
ఎడమ కన్ను కొట్టి
నన్నే చూసినావే
నా గుండెలో సడి
ఎందుకో పెంచినావే
ఒడిలో ఒరగాలని
ఆశగా వేచి ఉన్నా
నువ్వే నా లోకమని
మదిలో గూడు కట్టి
ఓ.. తొలి స్పర్శ కోరి
హో.. తాకుతుంటే చాలు
ఆ.. పరవశంలో
హో.. దాహాన్ని తీరే
సోనీ సెల్ ఫోన్లా
సోకులు చూపిస్తుంటే
సోయగం సొంతమయింది
సోగసే తగిలింది
అందాలమ్మో అందాలమ్
కళ్ళెదుట నిలిచింది అందాలమ్
చూపుల్లేవో చూపెట్టి
నన్నే మోసం చేసింది నవ యవ్వనమ్
English Lyrics / Transliteration
Kalleduta Nilichindi Andalam
Choopullevo Choopetti
Nanne Mosam Chesindi Nava Yavvanam
Andalammo Andalam
Kalleduta Nilichindi Andalam
Choopullevo Choopetti
Nanne Mosam Chesindi Nava Yavvanam
Ho.. O.. O..
Ho.. O.. O..
Manasu Padagane
Paruvamalle Punnami
Velugulo Virisene
Varamalle Oohala
Jathaga Rammantunte
Vethukuthunna Nee Jaada
Kalalone Kantave
Kavvinchaave
Ho.. Nee Maata Vinte
O.. Kamanai Poye
Nee Roopaam Chooste
Ho.. Giligili Rape
Sony Cell Phonla
Sokulu Choopistunte
Soyagam Sonthamaindi
Sogase Thagilindi
Andalammo Andalam
Kalleduta Nilichindi Andalam
Choopullevo Choopetti
Nanne Mosam Chesindi Nava Yavvanam
Edama Kannu Kotti
Nanne Choosinaave
Naa Gunde Lo Sadi
Enduko Penchinaave
Odilo Oragaalani
Aashaga Vechi Unna
Nuvve Naa Lokamani
Madilo Goodu Katti
O.. Tholi Sparsha Kori
Ho.. Thokuthunte Chaalu
Aa.. Paravasham Lo
Ho.. Daahaanni Theere
Sony Cell Phonla
Sokulu Choopistunte
Soyagam Sonthamaindi
Sogase Thagilindi
Andalammo Andalam
Kalleduta Nilichindi Andalam
Choopullevo Choopetti
Nanne Mosam Chesindi Nava Yavvanam