Telugu Lyrics
ఆశల్లో వెలిగే దీపం
కనుపాపలో నాతో నడిచే
కలవో నువ్వో…
మనసులోన మదిలోన
మమతకు నువ్వే చిరునామా
సొంతమాయే నా లోకం
చెంత చేరినవే…
సోరెడీ రే… సోరెడీ రే…
సోరెడీ రే…
సోరెడీ రే… సోరెడీ రే…
సోరెడీ రే…
వెన్నెలవో నువ్వే
మంచుకొండవో నువ్వే
వెలుగులన్ని నీవే
నన్ను నీలో కలిపి వెళ్ళు…
అడుగడుగునా నీ రూపం
ఆశల్లో వెలిగే దీపం
కనుపాపలో నాతో నడిచే
కలవో నువ్వో…
మనసులోన మదిలోన
మమతకు నువ్వే చిరునామా
సొంతమాయే నా లోకం
చెంత చేరినవే…
సోరెడీ రే… సోరెడీ రే…
సోరెడీ రే…
సోరెడీ రే… సోరెడీ రే…
సోరెడీ రే…
English Lyrics / Transliteration
Aashallo velige deepam
Kanupapalo naatho nadiche
Kalavo nuvvo…
Manasulona madilona
Mamataku nuvve chirunama
Sonthamaye naa lokam
Chentha cherinave…
Soredee re… Soredee re…
Soredee re…
Soredee re… Soredee re…
Soredee re…
Vennelavo nuvve
Manchukondavo nuvve
Velugulanni neeve
Nannu neelo kalipi vellu…
Adugaduguna nee roopam
Aashallo velige deepam
Kanupapalo naatho nadiche
Kalavo nuvvo…
Manasulona madilona
Mamataku nuvve chirunama
Sonthamaye naa lokam
Chentha cherinave…
Soredee re… Soredee re…
Soredee re…
Soredee re… Soredee re…
Soredee re…