Telugu Lyrics
క్షమించరయ్యా క్షమించరయ్యా
ఏడు లోకాలకు యజమానివై
ఏడుకొండలవాడవై
క్షమించరయ్యా క్షమించరయ్యా
క్షమించరయ్యా క్షమించరయ్యా
రక్తబంధాలన్ని తొలగించి
రకరకాల మనుషులని
కలిపి నీవు ఒక్కటిగ
పెంచినావు కదా
ఆ అనుబంధాలన్ని
అర్థం చేసుకోలేక
అపార్థాలు చేసిన
అజ్ఞానిని నేను
క్షమించరయ్యా క్షమించరయ్యా
క్షమించరయ్యా క్షమించరయ్యా
నీవె నాకు తల్లివి
నీవె నాకు తండ్రివి
నీవె నాకు గురువువి
నీవె నా సర్వస్వం
ఇంక నాకెవరున్నారు
చెప్పరయ్యా దేవుడా
అపరాధినైన నన్ను
అక్కున చేర్చుకోవా
క్షమించరయ్యా క్షమించరయ్యా
క్షమించరయ్యా క్షమించరయ్యా
ఏడు లోకాలకు యజమానివై
ఏడుకొండలవాడవై
క్షమించరయ్యా క్షమించరయ్యా
క్షమించరయ్యా క్షమించరయ్యా
English Lyrics / Transliteration
Kshamincharayya Kshamincharayya
Edu lokalaku yajamanivai
Edu kondalavadai
Kshamincharayya Kshamincharayya
Kshamincharayya Kshamincharayya
Raktabandhalanni tolaginchi
Rakarakaala manushulani
Kalipi neevu okkatiga
Penchinavu kada
Aa anubandhalanni
Artham chesukoleka
Apardhalu chesina
Agnanini nenu
Kshamincharayya Kshamincharayya
Kshamincharayya Kshamincharayya
Neeve naaku tallivi
Neeve naaku tandrivi
Neeve naaku guruvivi
Neeve naa sarvasvam
Inka nakkevarunnaru
Chepparayya devuda
Aparadhinaina nannu
Akkuna cherchukova
Kshamincharayya Kshamincharayya
Kshamincharayya Kshamincharayya
Edu lokalaku yajamanivai
Edu kondalavadai
Kshamincharayya Kshamincharayya
Kshamincharayya Kshamincharayya