Telugu Lyrics
సోట్ట బుగ్గ అన్నది
ఒకటే బుగ్గ లోన
రెండూ బుగ్గ లున్నయ్
హే సోట్ట బుగ్గ సోట్ట బుగ్గ
సోట్ట బుగ్గ అన్నది
ఒకటే బుగ్గ లోన
రెండూ బుగ్గ లున్నయ్
అవును ఇమ్మన్నది
ఒకటే బుగ్గ లోన
రెండూ బుగ్గ లున్నయ్
ఏంటంట అంటుంటే
ఒకటే బుగ్గ లోన
రెండూ బుగ్గ లున్నయ్
చూస్తే బుగ్గ బుగ్గ
చూసేదెవ్వరు
చూస్తే బుగ్గ బుగ్గ
చూసేదెవ్వరు
సోట్ట బుగ్గ సోట్ట బుగ్గ
సోట్ట బుగ్గ అన్నది
ఒకటే బుగ్గ లోన
రెండూ బుగ్గ లున్నయ్
ఏదైనా అడిగేదా
ఏదైనా దాచేదా
అవన్నీ ఇమ్మన్నదా
అవన్నీ దాచేదా
అవును అడగకున్నా
అవన్నీ ఇచ్చేదా
కాదు మరి దాచకున్నా
అవన్నీ దాచేదా
హే ముద్దొచ్చే బుగ్గ
ముద్దు పెట్టమంటుందా
హే ముద్దొచ్చే బుగ్గ
ముద్దు పెట్టమంటుందా
సోట్ట బుగ్గ సోట్ట బుగ్గ
సోట్ట బుగ్గ అన్నది
ఒకటే బుగ్గ లోన
రెండూ బుగ్గ లున్నయ్
అదిగో పిల్లోడి బుగ్గ
ఇదిగో పిల్లోడి బుగ్గ
రెండు పక్కల రెండు బుగ్గ
అందుకో అందుకో
అదిగో పిల్లోడి బుగ్గ
ఇదిగో పిల్లోడి బుగ్గ
రెండు పక్కల రెండు బుగ్గ
అందుకో అందుకో
బలే బలే బలే
అంతే కదా మరి
బలే బలే బలే
అంతే కదా మరి
హే పిల్లోడి బుగ్గ
పిల్లకి అంటుందా
హే పిల్లోడి బుగ్గ
పిల్లకి అంటుందా
సోట్ట బుగ్గ సోట్ట బుగ్గ
సోట్ట బుగ్గ అన్నది
ఒకటే బుగ్గ లోన
రెండూ బుగ్గ లున్నయ్
అవును ఇమ్మన్నది
ఒకటే బుగ్గ లోన
రెండూ బుగ్గ లున్నయ్
ఏంటంట అంటుంటే
ఒకటే బుగ్గ లోన
రెండూ బుగ్గ లున్నయ్
చూస్తే బుగ్గ బుగ్గ
చూసేదెవ్వరు
చూస్తే బుగ్గ బుగ్గ
చూసేదెవ్వరు
English Lyrics / Transliteration
Sotta bugga annadi
Okaṭē bugga lōna
Renḍū bugga lunṇai
Hē sotta bugga sotta bugga
Sotta bugga annadi
Okaṭē bugga lōna
Renḍū bugga lunṇai
Avunu immannadi
Okaṭē bugga lōna
Renḍū bugga lunṇai
Ēnṭaṇṭa aṇṭuṇṭē
Okaṭē bugga lōna
Renḍū bugga lunṇai
Chūstē bugga bugga
Chūsēdevvaru
Chūstē bugga bugga
Chūsēdevvaru
Sotta bugga sotta bugga
Sotta bugga annadi
Okaṭē bugga lōna
Renḍū bugga lunṇai
Ēdainā aḍigēdā
Ēdainā dāchēdā
Avannī immannadā
Avannī dāchēdā
Avunu aḍagakunnā
Avannī icchēdā
Kādu mari dāchakunnā
Avannī dāchēdā
Hē muddōchchē bugga
Muddu peṭṭamaṇṭundā
Hē muddōchchē bugga
Muddu peṭṭamaṇṭundā
Sotta bugga sotta bugga
Sotta bugga annadi
Okaṭē bugga lōna
Renḍū bugga lunṇai
Adigō pillōḍi bugga
Idigō pillōḍi bugga
Renḍu pakkala renḍu bugga
Andukō andukō
Adigō pillōḍi bugga
Idigō pillōḍi bugga
Renḍu pakkala renḍu bugga
Andukō andukō
Balē balē balē
Antē kadā mari
Balē balē balē
Antē kadā mari
Hē pillōḍi bugga
Pillaki aṇṭundā
Hē pillōḍi bugga
Pillaki aṇṭundā
Sotta bugga sotta bugga
Sotta bugga annadi
Okaṭē bugga lōna
Renḍū bugga lunṇai
Avunu immannadi
Okaṭē bugga lōna
Renḍū bugga lunṇai
Ēnṭaṇṭa aṇṭuṇṭē
Okaṭē bugga lōna
Renḍū bugga lunṇai
Chūstē bugga bugga
Chūsēdevvaru
Chūstē bugga bugga
Chūsēdevvaru