Telugu Lyrics
చారు మిరియాలు చారు మిరియాలు
చారు మిరియాలు చారు మిరియాలు
కారు మిరియాలు కారు మిరియాలు
ఏలేలో ఏలేలో ఏలేలో ఏలేలో
ఏలేలో ఏలేలో ఏలేలో ఏలేలో
ఒకరికొకరు తోడైతే
ఒకరికొకరు తోడైతే
అందమంతా మనదైతే
అందమంతా మనదైతే
అందమంతా మనదైతే
కలలన్నీ నిజమౌతాయి
కలలన్నీ నిజమౌతాయి
కారు మిరియాలు కారు మిరియాలు
చారు మిరియాలు చారు మిరియాలు
చారు మిరియాలు చారు మిరియాలు
కారు మిరియాలు కారు మిరియాలు
పసుపుతాడు కట్టే వేళ
మనసు తడిసిపోయే వేళ
పసుపుతాడు కట్టే వేళ
మనసు తడిసిపోయే వేళ
సందెపొద్దు ముఖములో
వసంతాల పూలు పూయు
వసంతాల పూలు పూయు
వసంతాల పూలు పూయు
చేతిలోన వేలు పెట్టి
చేరదీసే మమత
అంతరంగం పొంగి పొరలి
ఆనందాల మంట
కారు మిరియాలు కారు మిరియాలు
చారు మిరియాలు చారు మిరియాలు
చారు మిరియాలు చారు మిరియాలు
కారు మిరియాలు కారు మిరియాలు
ఏలేలో ఏలేలో ఏలేలో ఏలేలో
ఏలేలో ఏలేలో ఏలేలో ఏలేలో
ఒకరికొకరు తోడైతే
ఒకరికొకరు తోడైతే
అందమంతా మనదైతే
అందమంతా మనదైతే
అందమంతా మనదైతే
కలలన్నీ నిజమౌతాయి
కలలన్నీ నిజమౌతాయి
కారు మిరియాలు కారు మిరియాలు
చారు మిరియాలు చారు మిరియాలు
చారు మిరియాలు చారు మిరియాలు
కారు మిరియాలు కారు మిరియాలు
English Lyrics / Transliteration
Charu miriyalu charu miriyalu
Charu miriyalu charu miriyalu
Karu miriyalu karu miriyalu
Yelelo yelelo yelelo yelelo
Yelelo yelelo yelelo yelelo
Okarikokaru thodaaithe
Okarikokaru thodaaithe
Andamantha manadaaithe
Andamantha manadaaithe
Andamantha manadaaithe
Kalalanni nijamouthayi
Kalalanni nijamouthayi
Karu miriyalu karu miriyalu
Charu miriyalu charu miriyalu
Charu miriyalu charu miriyalu
Karu miriyalu karu miriyalu
Pasupu thaadu katte vela
Manasu thadisipoye vela
Pasupu thaadu katte vela
Manasu thadisipoye vela
Sandepoddu mukhamulo
Vasanthaala poolu pooyu
Vasanthaala poolu pooyu
Vasanthaala poolu pooyu
Chethilona velu petti
Cheradise mamatha
Antharangam pongi porali
Aanandhaala manta
Karu miriyalu karu miriyalu
Charu miriyalu charu miriyalu
Charu miriyalu charu miriyalu
Karu miriyalu karu miriyalu
Yelelo yelelo yelelo yelelo
Yelelo yelelo yelelo yelelo
Okarikokaru thodaaithe
Okarikokaru thodaaithe
Andamantha manadaaithe
Andamantha manadaaithe
Andamantha manadaaithe
Kalalanni nijamouthayi
Kalalanni nijamouthayi
Karu miriyalu karu miriyalu
Charu miriyalu charu miriyalu
Charu miriyalu charu miriyalu
Karu miriyalu karu miriyalu