Telugu Lyrics
సౌభాగ్య లక్ష్మీ రారమ్మా
సకల సంపదలని ereammamma
వరాల మాలికవో
వరాలు యిచ్చే దానవో
వయ్యారి రూపానివో
వొడ్దినే తోడుగా
పాల కడలిలోన పడతివై ఉదయించి
పద్మాసనాన వేంచేసి
బంగారు చేతులొ కమలముల ధరించి
ధన్యాల కోవెలవమ్మ
శ్రీ లక్ష్మీ దేవి పాటలు 2020 – సౌభాగ్య లక్ష్మీ రారమ్మా
అష్టైశ్వర్యములిచ్చి ఆదరింపుమా
అష్ట కష్టముల తొలగించుమా
ధర్మ దేవతవై తరలి రారమ్మా
ధన్యతనిచ్చే దానవో
శ్రీ లక్ష్మీ దేవి పాటలు 2020 – సౌభాగ్య లక్ష్మీ రారమ్మా
బంగారు తామరలో వెలసినావే
వయ్యారాల హరివిల్లు నువ్వెనమ్మా
అందాల అలమేలుగా ఆదరింతునే
అందరాని అందమమ్మా
English Lyrics / Transliteration
Sowbhagya Lakshmi Raaramma
Sakala sampadalani erammamma
Varala maaligavo
Varalu yichche daanavo
Vayyari roopaanivo
Voddine toduga
Paala kadalilona padathivai udayinchi
Padmaasanana venchesi
Bangaru chetulon kamalamula dharinchi
Dhanyala kovelavamma
Sri Lakshmi Devi Songs 2020 – Sowbhagya Lakshmi Raaramma
Ashtaishwaryamulichi aadarimpuma
Ashta kashtamula tolaginchuma
Dharma devathavai tharali raaramma
Dhanyathani yichche daanavo
Sri Lakshmi Devi Songs 2020 – Sowbhagya Lakshmi Raaramma
Bangaru thameralo velasinave
Vayyaraala harivillu nuvvenamma
Andala alamelugaa aadarintune
Andarani andamamma