Telugu Lyrics
సౌభాగ్య దేవికె నిన్ను సౌభాగ్య దేవికె
నీ చెంత చేరను రా నిన్ను చేరను
నీ చెంత చేరను రా నిన్ను చేరను
నీ చెంత చేరను రా నిన్ను చేరను
సౌభాగ్య దేవికె నిన్ను సౌభాగ్య దేవికె
పల్లెటూరి వెన్నెలలో పలికేటి కోయిల
పచ్చని పైరుల వెన్నెలలో
పల్లెటూరి వెన్నెలలో పలికేటి కోయిల
పచ్చని పైరుల వెన్నెలలో
పొంగి పొరలే నీ నవ్వు
పొన్నారి పున్నమల
పొంగి పొరలే నీ నవ్వు
పొన్నారి పున్నమల
నా గుండెలో మోగేను
నా గుండెలో మోగేను
మధుర సంగీతమై
సౌభాగ్య దేవికె నిన్ను సౌభాగ్య దేవికె
సౌభాగ్య దేవికె నిన్ను సౌభాగ్య దేవికె
నా ఊహల ఊయలలూగే నా చిన్ని పిల
నీ నడుము సొంపులో
నా ఊహల ఊయలలూగే నా చిన్ని పిల
నీ నడుము సొంపులో
నీ కొంగు తీగ లాగి
నన్నే నువ్వే లాగి
నీ కొంగు తీగ లాగి
నన్నే నువ్వే లాగి
ముడివేసుకోమంటె
ముడివేసుకోమంటె
ఎంత మోజురయ్యె
సౌభాగ్య దేవికె నిన్ను సౌభాగ్య దేవికె
సౌభాగ్య దేవికె నిన్ను సౌభాగ్య దేవికె
నీ చెంత చేరను రా నిన్ను చేరను
నీ చెంత చేరను రా నిన్ను చేరను
నీ చెంత చేరను రా నిన్ను చేరను
సౌభాగ్య దేవికె నిన్ను సౌభాగ్య దేవికె
English Lyrics / Transliteration
Soubhagya Devike ninnu soubhagya devike
Nee chentha cheralanu raa ninnu cheralanu
Nee chentha cheralanu raa ninnu cheralanu
Nee chentha cheralanu raa ninnu cheralanu
Soubhagya Devike ninnu soubhagya devike
Palletoori vennelalo paliketi koyila
Pachhani pairula vennelalo
Palletoori vennelalo paliketi koyila
Pachhani pairula vennelalo
Pongi porale nee navvu
Ponnari punnamala
Pongi porale nee navvu
Ponnari punnamala
Naa gundelo mogenu
Naa gundelo mogenu
Madhura sangeethamai
Soubhagya Devike ninnu soubhagya devike
Soubhagya Devike ninnu soubhagya devike
Naa oohala ooyalalooge naa chinni pila
Nee nadumu sompulo
Naa oohala ooyalalooge naa chinni pila
Nee nadumu sompulo
Nee kongu theega laagi
Nanne nuvve laagi
Nee kongu theega laagi
Nanne nuvve laagi
Mudivesukomante
Mudivesukomante
Entha mojurayye
Soubhagya Devike ninnu soubhagya devike
Soubhagya Devike ninnu soubhagya devike
Nee chentha cheralanu raa ninnu cheralanu
Nee chentha cheralanu raa ninnu cheralanu
Nee chentha cheralanu raa ninnu cheralanu
Soubhagya Devike ninnu soubhagya devike