Telugu Lyrics
అమ్మవే మాకు నీవే సదా
శక్తివే మాకు నీవే సదా
సౌందర్యలహరివే జగదంబవే
అంబా జగదంబవే
శ్రీచక్రవాసినివే
అంబా జగదంబవే
శ్రీచక్రవాసినివే
కరుణామయివే
భక్త సులభవే
కరుణామయివే
భక్త సులభవే
సౌందర్యలహరివే జగదంబవే
అమ్మవే మాకు నీవే సదా
శక్తివే మాకు నీవే సదా
సౌందర్యలహరివే జగదంబవే
లలితా త్రిపుర సుందరివే
మహాలక్ష్మి నీవే
లలితా త్రిపుర సుందరివే
మహాలక్ష్మి నీవే
రాజరాజేశ్వరివే
సర్వమంగళవే
రాజరాజేశ్వరివే
సర్వమంగళవే
సౌందర్యలహరివే జగదంబవే
అమ్మవే మాకు నీవే సదా
శక్తివే మాకు నీవే సదా
సౌందర్యలహరివే జగదంబవే
English Lyrics / Transliteration
Ammavae maaku neeve sada
Shaktivvae maaku neeve sada
Soundaryalaharive jagadambave
Amba jagadambave
Sri Chakra vasinive
Amba jagadambave
Sri Chakra vasinive
Karunamayi ve
Bhakta sulabhave
Karunamayi ve
Bhakta sulabhave
Soundaryalaharive jagadambave
Ammavae maaku neeve sada
Shaktivvae maaku neeve sada
Soundaryalaharive jagadambave
Lalita Tripura Sundarive
Mahalakshmi neeve
Lalita Tripura Sundarive
Mahalakshmi neeve
Rajaraajeswarive
Sarvamangalave
Rajaraajeswarive
Sarvamangalave
Soundaryalaharive jagadambave
Ammavae maaku neeve sada
Shaktivvae maaku neeve sada
Soundaryalaharive jagadambave