Telugu Lyrics
ఎడారిలో నీటి బుగ్గల
ఎడారిలో నీటి బుగ్గల
ఎడారిలో నీటి బుగ్గల
వెన్నెలంతా వెన్నెలంతా
కరిగి నీరై పారినట్టు
కన్నీరంతా కన్నీరంతా
ముత్యమై మెరిసినట్టు
నేను నీలో నేను నీలో
అంటుకోగా అంటుకోగా
పూలన్నీ పూలన్నీ
విచ్చుకున్నట్టు
ఎడారిలో నీటి బుగ్గల
ఎడారిలో నీటి బుగ్గల
మనసు కోరుకొన్నదంతా
ఒక్కసారిగా దొరికినట్టు
మరువలేకున్న ఈ నవ్వు
కంటపడగానే పెరిగినట్టు
నీతో నేను నీతో నేను
పయనించుట పయనించుట
జీవితాన జీవితాన
వెలుగు తెచ్చినట్టు
ఎడారిలో నీటి బుగ్గల
ఎడారిలో నీటి బుగ్గల
ఎడారిలో నీటి బుగ్గల
ఎడారిలో నీటి బుగ్గల
English Lyrics / Transliteration
Edarilo neeti buggala
Edarilo neeti buggala
Edarilo neeti buggala
Vennelantha vennelantha
Karigi neerai paarinattu
Kannirantha kannirantha
Muthyamai merisinattu
Nenu neelo nenu neelo
Antukoga antukoga
Poolanni poolanni
Vichhukunnatttu
Edarilo neeti buggala
Edarilo neeti buggala
Manasu korukonnadantha
Okkasaariga dorikinattu
Maruvalekunna ee navvu
Kantapadagaane periginattu
Neetho nenu neetho nenu
Payaninchuta payaninchuta
Jeevitana jeevitana
Velugu techhinattu
Edarilo neeti buggala
Edarilo neeti buggala
Edarilo neeti buggala
Edarilo neeti buggala