Telugu Lyrics
పని చేయు వారలారా
శ్రామికులారా శ్రామికులారా
పని చేయు వారలారా
పొలములనే దున్నిన వారలారా
పొట్ట నిండిన వారలారా
పొలములనే దున్నిన వారలారా
పొట్ట నిండిన వారలారా
శ్రామికులారా శ్రామికులారా
పని చేయు వారలారా
చెమట చుక్కలే ముత్యాలై
చేతులలో మెరిసినా
శ్రామికులారా శ్రామికులారా
పని చేయు వారలారా
ధాన్యములనే పండించినా
ధాన్యములనే పండించినా
ధాన్యములనే పండించినా
ధాన్యములనే పండించినా
ధాన్యములనే పండించినా
దానికి యజమానివి నీవే
దానికి యజమానివి నీవే
శ్రామికులారా శ్రామికులారా
పని చేయు వారలారా
లోకమునకు వెలుగునిచ్చె
లోకమునకు వెలుగునిచ్చె
విద్యుత్తును సృష్టించినా
లోకమునకు వెలుగునిచ్చె
విద్యుత్తును సృష్టించినా
అగ్నితో చెలిమి చేసినా
అగ్నితో చెలిమి చేసినా
అగ్నితో చెలిమి చేసినా
అగ్నితో చెలిమి చేసినా
అగ్నితో చెలిమి చేసినా
అగ్నితో చెలిమి చేసినా
శ్రామికులారా శ్రామికులారా
పని చేయు వారలారా
పనులు చేసినది నీవే
పనులు చేసినది నీవే
పెద్ద పెద్ద భవనాలని
పనులు చేసినది నీవే
పెద్ద పెద్ద భవనాలని
కట్టినది నీవే
కట్టినది నీవే
కట్టినది నీవే
కట్టినది నీవే
కట్టినది నీవే
శ్రామికులారా శ్రామికులారా
పని చేయు వారలారా
చరిత్ర నీకై లిఖించె
చరిత్ర నీకై లిఖించె
శ్రామికులారా శ్రామికులారా
పని చేయు వారలారా
శ్రామికులారా శ్రామికులారా
పని చేయు వారలారా
శ్రామికులారా శ్రామికులారా
పని చేయు వారలారా
English Lyrics / Transliteration
Pani cheyu vaaralara
Sramikulara Sramikulara
Pani cheyu vaaralara
Polamulane dunina vaaralara
Potta nindina vaaralara
Polamulane dunina vaaralara
Potta nindina vaaralara
Sramikulara Sramikulara
Pani cheyu vaaralara
Chemata chukkalai mutyalai
Chethulalo merisina
Sramikulara Sramikulara
Pani cheyu vaaralara
Dhanyamulane pandinchina
Dhanyamulane pandinchina
Dhanyamulane pandinchina
Dhanyamulane pandinchina
Dhanyamulane pandinchina
Daaniki yajamanivi neeve
Daaniki yajamanivi neeve
Sramikulara Sramikulara
Pani cheyu vaaralara
Lokamunaku velugunichhe
Lokamunaku velugunichhe
Vidyutunu srushtinchina
Lokamunaku velugunichhe
Vidyutunu srushtinchina
Agnitho chelimi chesina
Agnitho chelimi chesina
Agnitho chelimi chesina
Agnitho chelimi chesina
Agnitho chelimi chesina
Agnitho chelimi chesina
Sramikulara Sramikulara
Pani cheyu vaaralara
Panulu chesinadi neeve
Panulu chesinadi neeve
Pedda pedda bhavanalani
Panulu chesinadi neeve
Pedda pedda bhavanalani
Kattinadi neeve
Kattinadi neeve
Kattinadi neeve
Kattinadi neeve
Kattinadi neeve
Sramikulara Sramikulara
Pani cheyu vaaralara
Charitra neekai lichhe
Charitra neekai lichhe
Sramikulara Sramikulara
Pani cheyu vaaralara
Sramikulara Sramikulara
Pani cheyu vaaralara
Sramikulara Sramikulara
Pani cheyu vaaralara