Telugu Lyrics
చేసెదను నేను శ్రీ గౌరీ వ్రతము
శ్రావణ మాసములో శ్రీ గౌరీ వ్రతము
చేసెదను నేను శ్రీ గౌరీ వ్రతము
పార్వతీ దేవికి పవిత్రమైన వ్రతము
పావనమైన వ్రతము పాపహరమైన వ్రతము
శ్రావణ మాసములో శ్రీ గౌరీ వ్రతము
చేసెదను నేను శ్రీ గౌరీ వ్రతము
మంగళ గౌరీ దేవికి మహాలక్ష్మి రూపము
శ్రీ చక్రమున వెలసిన శ్రీ లక్ష్మి రూపము
మంగళ గౌరీ దేవికి మహాలక్ష్మి రూపము
శ్రీ చక్రమున వెలసిన శ్రీ లక్ష్మి రూపము
భక్తితో కొలిచే వారికి భాగ్యములిచ్చు తల్లి
కోరిన వరములన్ని కురిపించు తల్లి
శ్రావణ మాసములో శ్రీ గౌరీ వ్రతము
చేసెదను నేను శ్రీ గౌరీ వ్రతము
అష్టలక్ష్ములు తోడై అర్చించుకొనే దేవి
అష్టైశ్వర్యములు ఇచ్చి అలరించు దేవి
అష్టలక్ష్ములు తోడై అర్చించుకొనే దేవి
అష్టైశ్వర్యములు ఇచ్చి అలరించు దేవి
మంగళ గౌరీ దేవికి మ్రొక్కిన వారందరికి
సకల సంపదలిచ్చి చల్లగ కాచే తల్లి
శ్రావణ మాసములో శ్రీ గౌరీ వ్రతము
చేసెదను నేను శ్రీ గౌరీ వ్రతము
English Lyrics / Transliteration
Chesedanu nenu Sri Gowri vrathamu
Sravana masamulo Sri Gowri vrathamu
Chesedanu nenu Sri Gowri vrathamu
Parvathi deviki pavithramaina vrathamu
Paavanamaina vrathamu paapaharamaina vrathamu
Sravana masamulo Sri Gowri vrathamu
Chesedanu nenu Sri Gowri vrathamu
Mangala Gowri deviki Mahalaxmi roopamu
Sri Chakramuna velasina Sri Laxmi roopamu
Mangala Gowri deviki Mahalaxmi roopamu
Sri Chakramuna velasina Sri Laxmi roopamu
Bhaktitho koliche vaariki bhaagyamulicchu thalli
Korina varamulanni kuripinchu thalli
Sravana masamulo Sri Gowri vrathamu
Chesedanu nenu Sri Gowri vrathamu
Ashtalaxmulu thodai archinchukone devi
Ashtaishwaryamulu icchi alarinchu devi
Ashtalaxmulu thodai archinchukone devi
Ashtaishwaryamulu icchi alarinchu devi
Mangala Gowri deviki mrokkina vaarandariki
Sakala sampadalicchi challaga kaache thalli
Sravana masamulo Sri Gowri vrathamu
Chesedanu nenu Sri Gowri vrathamu