Telugu Lyrics
శ్రావణ వ్రతము శ్రావణ వ్రతము
పరమశివుని పరమేశ్వరిని
పూజించే శ్రావణ వ్రతము
పార్వతిదేవికి పార్వతిదేవికి
శ్రావణమాసమొక పండగ
ఆ వ్రతమెంతో గొప్పది
శ్రీవినాయక వ్రతముతో
మొదలుపెట్టే ఈ వ్రతము
ఉమామహేశ్వరుల ఆశీస్సులతో
అనుకున్నవన్నీ నెరవేరే
శ్రావణ మాసపు వ్రతమదే
శ్రావణమాసపు వ్రతమదే
పరమశివుని పరమేశ్వరిని
పూజించే శ్రావణ వ్రతము
పార్వతిదేవికి పార్వతిదేవికి
శ్రావణమాసమొక పండగ
ఆ వ్రతమెంతో గొప్పది
శ్రీవినాయక వ్రతముతో
మొదలుపెట్టే ఈ వ్రతము
ఉమామహేశ్వరుల ఆశీస్సులతో
అనుకున్నవన్నీ నెరవేరే
శ్రావణ మాసపు వ్రతమదే
శ్రావణమాసపు వ్రతమదే
English Lyrics / Transliteration
Sravana vrathamu sravana vrathamu
Paramasivuni paramesvarini
Poojinche sravana vrathamu
Parvathideviki parvathideviki
Sravanamasamoka pandaga
Aa vrathamentho goppadi
Srivinayaka vrathamo tho
Modalupette ee vrathamu
Umamaheswarula asisulatho
Anukunnavanni neravere
Sravana masapu vrathamade
Sravana masapu vrathamade
Paramasivuni paramesvarini
Poojinche sravana vrathamu
Parvathideviki parvathideviki
Sravanamasamoka pandaga
Aa vrathamentho goppadi
Srivinayaka vrathamo tho
Modalupette ee vrathamu
Umamaheswarula asisulatho
Anukunnavanni neravere
Sravana masapu vrathamade
Sravana masapu vrathamade