Telugu Lyrics
శ్రీ గురుభ్యోనమః
నారాయణ మూర్తి నీవే
జగన్నాధా స్వామి నీవే
అరిషడ్వర్గము లెరుగవు
అష్టలక్ష్ములు నీవే
కారుణ్య మూర్తి నీవే
కార్య సాధన నీవే
చదువులు నేర్పు గురువే
చైతన్య స్వరూపమే
తత్వమెరింగిన గురువే
త్రిమూర్తి రూపమే
నారాయణ మూర్తి నీవే
జగన్నాధా స్వామి నీవే
అరిషడ్వర్గము లెరుగవు
అష్టలక్ష్ములు నీవే
కారుణ్య మూర్తి నీవే
కార్య సాధన నీవే
చదువులు నేర్పు గురువే
చైతన్య స్వరూపమే
తత్వమెరింగిన గురువే
త్రిమూర్తి రూపమే
English Lyrics / Transliteration
Shree Gurubhyonamaha
Narayana moorthi neeve
Jagannadha swami neeve
Arishadvargamulu lerugavu
Ashtalakshmulu neeve
Karunya moorthi neeve
Karya sadhana neeve
Chaduvulu nerpu guruve
Chaitanya swaroopame
Tatvameringina guruve
Trimurthi roopame
Narayana moorthi neeve
Jagannadha swami neeve
Arishadvargamulu lerugavu
Ashtalakshmulu neeve
Karunya moorthi neeve
Karya sadhana neeve
Chaduvulu nerpu guruve
Chaitanya swaroopame
Tatvameringina guruve
Trimurthi roopame