Telugu Lyrics
వరదే కామరూపిణీ
శ్రేయః పరం తేభ్యం భవత్యద్య
సుఖినో భవతః సదా
శ్రీ మన్మహాలక్ష్మీ నమస్తుభ్యం
వరదే కామరూపిణీ
శ్రేయః పరం తేభ్యం భవత్యద్య
సుఖినో భవతః సదా
నారాయణా ప్రియతమా
సర్వలోకేశ్వరీ
లోకమాతా దేవమాతా
నమస్తుభ్యం జగత్పతి
శ్రీ మన్మహాలక్ష్మీ నమస్తుభ్యం
వరదే కామరూపిణీ
శ్రేయః పరం తేభ్యం భవత్యద్య
సుఖినో భవతః సదా
ధనధాన్యాది సమృద్ధీ
సంతానాది భోగాలను
కల్పించి కాపాడుమా
తల్లీ మా లక్ష్మీ కరుణించవా
శ్రీ మన్మహాలక్ష్మీ నమస్తుభ్యం
వరదే కామరూపిణీ
శ్రేయః పరం తేభ్యం భవత్యద్య
సుఖినో భవతః సదా
సకల సౌభాగ్యాలిచ్చి
కరుణించుమా తల్లీ
మా ఇంట వెలసియుండుమా
తల్లీ మా లక్ష్మీ
English Lyrics / Transliteration
Varade Kaamarupini
Shreyah Param Tebhyam Bhavatyadya
Sukhino Bhavatah Sada
Shree Manmahalakshmi Namastubhyam
Varade Kaamarupini
Shreyah Param Tebhyam Bhavatyadya
Sukhino Bhavatah Sada
Narayana Priyatama
Sarvalokeshwari
Lokamata Devamata
Namastubhyam Jagapati
Shree Manmahalakshmi Namastubhyam
Varade Kaamarupini
Shreyah Param Tebhyam Bhavatyadya
Sukhino Bhavatah Sada
Dhanadhaanyadi Samruddhi
Santanaadi Bhogaalanu
Kalpinchi Kaapadumaa
Talli Maa Lakshmi Karuninchavaa
Shree Manmahalakshmi Namastubhyam
Varade Kaamarupini
Shreyah Param Tebhyam Bhavatyadya
Sukhino Bhavatah Sada
Sakala Saubhaagyaalichchi
Karuninchumaa Talli
Maa Inta Velasiyundumaa
Talli Maa Lakshmi