Telugu Lyrics
మనసు నిలుపగా
ప్రణవనాదాల తోడ నిండి
పులకింపగా
శ్రీ రమణ పాదాల చెంత చేరి
మనసు నిలుపగా
ప్రణవనాదాల తోడ నిండి
పులకింపగా
అఖిల జగతికి ఆది కారణం
అంతరాత్మకు ప్రత్యక్ష రూపం
అఖిల జగతికి ఆది కారణం
అంతరాత్మకు ప్రత్యక్ష రూపం
శ్రీ రమణ పాదాల చెంత చేరి
మనసు నిలుపగా
ప్రణవనాదాల తోడ నిండి
పులకింపగా
అనంత రూపం నీది
సర్వము నీ రూపం
అవతార మెత్తిన దైవం
అందరి ఆరాధ్యం
అనంత రూపం నీది
సర్వము నీ రూపం
అవతార మెత్తిన దైవం
అందరి ఆరాధ్యం
నమ్మిన వారికి అండగా నిలిచి
కరుణ చూపగ
భక్తితో కొలిచే వారికి
ముక్తి నొసగగా
శ్రీ రమణ పాదాల చెంత చేరి
మనసు నిలుపగా
ప్రణవనాదాల తోడ నిండి
పులకింపగా
శ్రీ రమణ పాదాల చెంత చేరి
మనసు నిలుపగా
ప్రణవనాదాల తోడ నిండి
పులకింపగా
English Lyrics / Transliteration
Manasu nilupaga
Pranavanadala thoda nindi
Pulakimpaga
Shri Ramana padala chenta cheri
Manasu nilupaga
Pranavanadala thoda nindi
Pulakimpaga
Akhila jagathiki aadi karanam
Antharathmaku pratyaksha roopam
Akhila jagathiki aadi karanam
Antharathmaku pratyaksha roopam
Shri Ramana padala chenta cheri
Manasu nilupaga
Pranavanadala thoda nindi
Pulakimpaga
Anantha roopam needi
Sarvamu nee roopam
Avathara meththina daivam
Andari aaradhyam
Anantha roopam needi
Sarvamu nee roopam
Avathara meththina daivam
Andari aaradhyam
Nammmina vaariki andaga nilichi
Karuna choopaga
Bhakthitho koliche vaariki
Mukthi nosagaga
Shri Ramana padala chenta cheri
Manasu nilupaga
Pranavanadala thoda nindi
Pulakimpaga
Shri Ramana padala chenta cheri
Manasu nilupaga
Pranavanadala thoda nindi
Pulakimpaga