Telugu Lyrics
అస్తురస్తు నిత్య శుభమస్తు
శ్రీ రస్తు శుభమస్తు
అస్తురస్తు నిత్య శుభమస్తు
సిరి సంపదలు కలగాలి
సౌఖ్యములు తోడవ్వాలి
సిరి సంపదలు కలగాలి
సౌఖ్యములు తోడవ్వాలి
పుణ్య ఫలం దక్కాలి
పురుషోత్తముడు నవ్వాలి
శ్రీ రస్తు శుభమస్తు
అస్తురస్తు నిత్య శుభమస్తు
వంశ పారంపర్యంగా
వన్నె కెక్కిన గుణవంతులకు
వంశ పారంపర్యంగా
వన్నె కెక్కిన గుణవంతులకు
మంచి మనసున్నవారికి
మమతల మాల కట్టాలి
శ్రీ రస్తు శుభమస్తు
అస్తురస్తు నిత్య శుభమస్తు
ధర్మ దేవత దీవించాలి
ధన్యజీవులు కావాలి
ధర్మ దేవత దీవించాలి
ధన్యజీవులు కావాలి
కళ్యాణ కరముగా
కాలం గడవాలి
శ్రీ రస్తు శుభమస్తు
అస్తురస్తు నిత్య శుభమస్తు
English Lyrics / Transliteration
Astu rastu nitya shubhamastu
Sree rastu shubhamastu
Astu rastu nitya shubhamastu
Siri sampadalu kalagali
Soukhyamulu thodavvali
Siri sampadalu kalagali
Soukhyamulu thodavvali
Punya phalam dakkali
Purushoththumudu navvali
Sree rastu shubhamastu
Astu rastu nitya shubhamastu
Vamsha paramparayanga
Vanne kekkina gunavanthulaku
Vamsha paramparayanga
Vanne kekkina gunavanthulaku
Manchi manasunnavariki
Mamathala maala kattali
Sree rastu shubhamastu
Astu rastu nitya shubhamastu
Dharma devatha deevinchali
Dhanyajeevulu kavali
Dharma devatha deevinchali
Dhanyajeevulu kavali
Kalyana karamuga
Kalam gadavali
Sree rastu shubhamastu
Astu rastu nitya shubhamastu