Telugu Lyrics
నా భర్త శ్రీనివాసుడు
ఆయన నా ఇంట మెలగేటి
వెలుగు దీపం శ్రీపతి
శ్రీదేవిని నేను దేవేరిని
నా భర్త శ్రీనివాసుడు
ఆయన నా ఇంట మెలగేటి
వెలుగు దీపం శ్రీపతి
భక్తితో కొలిచేవారికి
అండగా నిలిచేవాడు
ఆలయాన వెలసియున్న
అందాల వాడు
భక్తితో కొలిచేవారికి
అండగా నిలిచేవాడు
ఆలయాన వెలసియున్న
అందాల వాడు
శ్రీదేవిని నేను దేవేరిని
నా భర్త శ్రీనివాసుడు
ఆయన నా ఇంట మెలగేటి
వెలుగు దీపం శ్రీపతి
వేడుకలో నే వేసేటి
తాళిబొట్టు తానే
నీరజ నాభా నీరజనేత్ర
రక్షకుడతడే
వేడుకలో నే వేసేటి
తాళిబొట్టు తానే
నీరజ నాభా నీరజనేత్ర
రక్షకుడతడే
శ్రీదేవిని నేను దేవేరిని
నా భర్త శ్రీనివాసుడు
ఆయన నా ఇంట మెలగేటి
వెలుగు దీపం శ్రీపతి
కలియుగమున కష్టముల
కన్నీరే దాటేవాడు
కాంచన మాలల సొమ్ముల
కానుకలిచ్చేవాడు
కలియుగమున కష్టముల
కన్నీరే దాటేవాడు
కాంచన మాలల సొమ్ముల
కానుకలిచ్చేవాడు
శ్రీదేవిని నేను దేవేరిని
నా భర్త శ్రీనివాసుడు
ఆయన నా ఇంట మెలగేటి
వెలుగు దీపం శ్రీపతి
English Lyrics / Transliteration
Naa bhartha sreenivasudu
Aayana naa inta melageti
Velugu deepam sripati
Sreedevini nenu devarini
Naa bhartha sreenivasudu
Aayana naa inta melageti
Velugu deepam sripati
Bhakthitho kolichevariki
Andagaa nilichevaadu
Aalayana velasivunna
Andaala vaadu
Bhakthitho kolichevariki
Andagaa nilichevaadu
Aalayana velasivunna
Andaala vaadu
Sreedevini nenu devarini
Naa bhartha sreenivasudu
Aayana naa inta melageti
Velugu deepam sripati
Vedukalo ne veseti
Thaalibottu thaane
Neeraja naabhaa neeraja netra
Rakshakudathade
Vedukalo ne veseti
Thaalibottu thaane
Neeraja naabhaa neeraja netra
Rakshakudathade
Sreedevini nenu devarini
Naa bhartha sreenivasudu
Aayana naa inta melageti
Velugu deepam sripati
Kaliyugamuna kashtamula
Kanneere daatevaadu
Kanchana maalala sommula
Kaanukalicchevaadu
Kaliyugamuna kashtamula
Kanneere daatevaadu
Kanchana maalala sommula
Kaanukalicchevaadu
Sreedevini nenu devarini
Naa bhartha sreenivasudu
Aayana naa inta melageti
Velugu deepam sripati