Telugu Lyrics
అందరి కన్నార
శ్రీకృష్ణుని సేవించా
అందరి కన్నార
శ్రీకృష్ణుని సేవించా
అందరి కన్నార
శ్రీకృష్ణుని సేవించా
అందరి కన్నార
తనువున మమతను
ధర్మంబున చేతను
అర్పించుకున్నా
అందరి కన్నార
తనువున మమతను
ధర్మంబున చేతను
అర్పించుకున్నా
అందరి కన్నార
శ్రీకృష్ణుని సేవించా
అందరి కన్నార
జన్మము ధన్యమె
మనసు భక్తియె
పుణ్యము నిండార
అందరి కన్నార
జన్మము ధన్యమె
మనసు భక్తియె
పుణ్యము నిండార
అందరి కన్నార
శ్రీకృష్ణుని సేవించా
అందరి కన్నార
లలితము సులభము
తరుణము అమృతము
అందరి కన్నార
అందరి కన్నార
లలితము సులభము
తరుణము అమృతము
అందరి కన్నార
అందరి కన్నార
శ్రీకృష్ణుని సేవించా
అందరి కన్నార
శ్రీకృష్ణుని సేవించా
అందరి కన్నార
English Lyrics / Transliteration
Andari kannara
Sreekrishnuni sevincha
Andari kannara
Sreekrishnuni sevincha
Andari kannara
Sreekrishnuni sevincha
Andari kannara
Tanuvuna mamathanu
Dharmambuna chethanu
Arpinchukunna
Andari kannara
Tanuvuna mamathanu
Dharmambuna chethanu
Arpinchukunna
Andari kannara
Sreekrishnuni sevincha
Andari kannara
Janmamu dhanyame
Manasu bhakthiye
Punyumu nindara
Andari kannara
Janmamu dhanyame
Manasu bhakthiye
Punyumu nindara
Andari kannara
Sreekrishnuni sevincha
Andari kannara
Lalithamu sulabhamu
Tharunamu amruthamu
Andari kannara
Andari kannara
Lalithamu sulabhamu
Tharunamu amruthamu
Andari kannara
Andari kannara
Sreekrishnuni sevincha
Andari kannara
Sreekrishnuni sevincha
Andari kannara