Telugu Lyrics
స్వామి నిన్ను చూచి, మోహించి నే నెంత
నా మోహ మోహ మోహ మోహము తీరదు
నీ దయ దయ దయ దయ నాపై చూపవయ్య
నా మోహ మోహ మోహ మోహము తీరదు
నీ దయ దయ దయ దయ నాపై చూపవయ్య
శ్రీనాధుని సన్నిధిలో, నేనెంత నేనెంత
స్వామి నిన్ను చూచి, మోహించి నే నెంత
చందమామ కనులను, మించిన నీ కనుల
ఎంత చూసిన తనివి తీరదయ్యా
కొమ్మలలో కోకిలలు, కూయగ లాలించి
మనసున విరహము పెంచుచుండగ
చందమామ కనులను, మించిన నీ కనుల
ఎంత చూసిన తనివి తీరదయ్యా
కొమ్మలలో కోకిలలు, కూయగ లాలించి
మనసున విరహము పెంచుచుండగ
నేనెంత నేనెంత స్వామి నిన్ను చూచి
మోహించి నే నెంత
పున్నమి రాత్రి నీ, రూపు నిమ్ము కన్నులకు
అన్నట్టుగా నేను, ఆశపడుచుండగ
అన్నమును మాని, నిదురను మాని
ఎంత చూసినా నీ ముఖమే కనబడుత
పున్నమి రాత్రి నీ, రూపు నిమ్ము కన్నులకు
అన్నట్టుగా నేను, ఆశపడుచుండగ
అన్నమును మాని, నిదురను మాని
ఎంత చూసినా నీ ముఖమే కనబడుత
నేనెంత నేనెంత స్వామి నిన్ను చూచి
మోహించి నే నెంత
English Lyrics / Transliteration
Swami ninnu chuchi, mohinchi ne nentha
Naa moha moha moha mohamu theeradu
Nee daya daya daya dayaa naapai choopavayya
Naa moha moha moha mohamu theeradu
Nee daya daya daya dayaa naapai choopavayya
Sreenadhuni sannidhilo, nenentha nenentha
Swami ninnu chuchi, mohinchi ne nentha
Chandamama kanulanu, minchina nee kanula
Entha chusina thanivi theeradayaa
Kommalalo kokilalu, kooyaga laalinchi
Manasuna virahamu penchukundaga
Chandamama kanulanu, minchina nee kanula
Entha chusina thanivi theeradayaa
Kommalalo kokilalu, kooyaga laalinchi
Manasuna virahamu penchukundaga
Nenentha nenentha swami ninnu chuchi
Mohinchi ne nentha
Punnami raathri nee, roopu nimmu kannulaku
Annattuga nenu, aashapaduchundaga
Annamunu maani, niduramu maani
Entha chusinaa nee mukhame kanabadutha
Punnami raathri nee, roopu nimmu kannulaku
Annattuga nenu, aashapaduchundaga
Annamunu maani, niduramu maani
Entha chusinaa nee mukhame kanabadutha
Nenentha nenentha swami ninnu chuchi
Mohinchi ne nentha