Telugu Lyrics
లక్ష్మీ నిలయం
నవవధువు నవనాయకుల
శుభలీలలు
శ్రీరస్తు శుభమస్తు
లక్ష్మీ నిలయం
నవవధువు నవనాయకుల
శుభలీలలు
పసుపు కుంకుమల బంధం
పూజకు వచ్చిన జంట
ఏడు అడుగుల ప్రయాణం
కలకాలం నిలిచే స్నేహం
శుభలేఖలో రాయలేని
మాంగల్య గీతం
ఇరు మనసుల కలిపే
సంసార గానం
శ్రీరస్తు శుభమస్తు
లక్ష్మీ నిలయం
నవవధువు నవనాయకుల
శుభలీలలు
అత్తమామల దీవెన
పసిడి బొమ్మల అడుగుల
తోడబుట్టిన తోడుగా
కమ్మని కలలకు రూపమా
ఇంటి దీపం నువ్వమ్మా
కోరికలన్నీ తీరే అమ్మ
ఆనందాల ఉయ్యాల
అడిగిన వరమే నువ్వమ్మా
శ్రీరస్తు శుభమస్తు
లక్ష్మీ నిలయం
నవవధువు నవనాయకుల
శుభలీలలు
శ్రీరస్తు శుభమస్తు
లక్ష్మీ నిలయం
నవవధువు నవనాయకుల
శుభలీలలు
English Lyrics / Transliteration
Lakshmi Nilayam
Navavadhuu Navanayakulua
Shubha Leelalu
Sreerasthu Subhamasthu
Lakshmi Nilayam
Navavadhuu Navanayakulua
Shubha Leelalu
Pasupu Kumkumala Bandham
Poojaku Vacchina Janta
Eedu Adugula Prayanam
Kalakaalam Niliche Sneham
Shubhalekhalo Raayaleni
Maangalya Geetham
Iru Manasula Kalipae
Samsara Gaanam
Sreerasthu Subhamasthu
Lakshmi Nilayam
Navavadhuu Navanayakulua
Shubha Leelalu
Attamaamala Deevena
Pasidi Bommala Adugula
Thodabuttina Thodugaa
Kammani Kalalaku Roppamaa
Inti Deepam Nuvvamma
Korikalanni Thirae Ammaa
Aanandaala Uyyala
Adigina Varamae Nuvvammaa
Sreerasthu Subhamasthu
Lakshmi Nilayam
Navavadhuu Navanayakulua
Shubha Leelalu
Sreerasthu Subhamasthu
Lakshmi Nilayam
Navavadhuu Navanayakulua
Shubha Leelalu