Telugu Lyrics
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
అభయ ప్రదాతా అఖిల లోకేశా
అభయ ప్రదాతా అఖిల లోకేశా
భక్త పారాయణా భక్త మందారా
భక్త పారాయణా భక్త మందారా
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
మారూత నందనా మాయా ప్రహరణా
మారూత నందనా మాయా ప్రహరణా
రామ దూతా రామా శరణా
రామ దూతా రామా శరణా
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
శ్రీరామ భక్త శ్రీరామ స్మరణ
శ్రీరామ భక్త శ్రీరామ స్మరణ
శతకోటి వందన శతకోటి నమన
శతకోటి వందన శతకోటి నమన
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
English Lyrics / Transliteration
Sri Anjaneyam Prasannanjaneyam
Abhaya Pradata Akhila Lokesha
Abhaya Pradata Akhila Lokesha
Bhakta Parayana Bhakta Mandara
Bhakta Parayana Bhakta Mandara
Sri Anjaneyam Prasannanjaneyam
Sri Anjaneyam Prasannanjaneyam
Maruta Nandana Maya Praharana
Maruta Nandana Maya Praharana
Rama Duta Rama Sharana
Rama Duta Rama Sharana
Sri Anjaneyam Prasannanjaneyam
Sri Anjaneyam Prasannanjaneyam
Sri Rama Bhakta Sri Rama Smarana
Sri Rama Bhakta Sri Rama Smarana
Shatakoti Vandana Shatakoti Namana
Shatakoti Vandana Shatakoti Namana
Sri Anjaneyam Prasannanjaneyam
Sri Anjaneyam Prasannanjaneyam