Telugu Lyrics
శరణు జొచ్చితినే నీ సన్నిధిలో
గురువె నీవనియు శిష్యుడననియు
భేదము నెంచక కాచుకొందువు
అరుణగిరీశా పరమేశా
శరణు జొచ్చితినే నీ సన్నిధిలో
నన్ను రక్షించుటకు నీవేగా
సృష్టికర్తవనియు నాతోడ నీవు
అనుక్షణముందున్నావనియు
ఎరిగినవాడను భక్తిని విడువను
అరుణగిరీశా పరమేశా
శరణు జొచ్చితినే నీ సన్నిధిలో
అజ్ఞానమను చీకటి తొలగించి
జ్ఞానమను వెలుగును ప్రసాదించి
మోక్షపథమున నడిపించవయా
ముక్తినివ్వు శరణాగతినంటినయా
అరుణగిరీశా పరమేశా
శరణు జొచ్చితినే నీ సన్నిధిలో
గురువె నీవనియు శిష్యుడననియు
భేదము నెంచక కాచుకొందువు
English Lyrics / Transliteration
Sharanu jochchithine nee sannidhilo
Guruve neevaniyu shishyudananiyu
Bhedamu nencha kaachukonduvu
Arunagireesaa Paramesaa
Sharanu jochchithine nee sannidhilo
Nannu rakshinchutaku neevegaa
Srushtikartavaniyu naathodu neevu
Anukshanamundunnavaniyu
Eriginavaadanu bhaktini viduvanu
Arunagireesaa Paramesaa
Sharanu jochchithine nee sannidhilo
Agnanamu anoo chikați tolaginchi
Gnaanamu anoo velugunu prasadinchi
Mokshapatamuna nadipinchavayaa
Muktini ivvu sharanagatinantinayaa
Arunagireesaa Paramesaa
Sharanu jochchithine nee sannidhilo
Guruve neevaniyu shishyudananiyu
Bhedamu nencha kaachukonduvu