Telugu Lyrics
శ్రీమాత్రే నమః
శ్రీ మహా త్రిపుర సుందర్యై నమః
జయ జయ దేవి దక్షయజ్ఞ విధ్వంసిని
జయ జయ కరుణానిధి కనకదుర్గాంబిక
జయ జయ లలితాంబిక కనకదుర్గాంబిక
దోష రాశి వినాశినీ దోష రహిత
లోకపాలినీ లోకైక శరణ్య
అంబా కనకాంబర ధారిణి
అంబికా కనకదుర్గాంబిక
మంగళ కారిణి మంగళ రూప
మహా శివ స్వరూపిణి
భువనేశ్వరి మంగళగిరి
కామేశ్వరి శుభ కారిణి
దుర్గమ దురంత దుఃఖాల
దూరం చేసే దేవత
అఖిలాండ కోటి బ్రహ్మాండ
నాయకి కనకదుర్గాంబిక
శ్రీ చక్ర స్థితాయై నమః
శ్రీమాత్రే నమః
శ్రీ మహా త్రిపుర సుందర్యై నమః
జయ జయ దేవి దక్షయజ్ఞ విధ్వంసిని
జయ జయ కరుణానిధి కనకదుర్గాంబిక
జయ జయ లలితాంబిక కనకదుర్గాంబిక
English Lyrics / Transliteration
Sreemathre Namaha
Sri Maha Tripura Sundaryai Namaha
Jaya Jaya Devi Dakshayagna Vidhvamsini
Jaya Jaya Karunanidhi Kanakadurgambika
Jaya Jaya Lalithambika Kanakadurgambika
Dosha Rashi Vinashini Dosha Rahitha
Lokapalini Lokaika Sharanya
Amba Kanakambara Dharini
Ambika Kanakadurgambika
Mangala Karini Mangala Roopa
Maha Shiva Swaroopini
Bhuvaneswari Mangalagiri
Kameshwari Shubha Karini
Durgama Duranta Dukhaala
Dooram Chese Devatha
Akhilanda Koti Brahmanda
Nayakhi Kanakadurgambika
Sri Chakra Sthithayai Namaha
Sreemathre Namaha
Sri Maha Tripura Sundaryai Namaha
Jaya Jaya Devi Dakshayagna Vidhvamsini
Jaya Jaya Karunanidhi Kanakadurgambika
Jaya Jaya Lalithambika Kanakadurgambika