Telugu Lyrics
శ్రీ చక్ర సుభా నివాస శ్రీ కర కమల నివాస
శ్రీ కర కమల నివాస
ధర్మాధర్మ వివేకము నీవే
ధర్మరక్షణకై వచ్చెను దైవము నీవే
ధర్మాధర్మ వివేకము నీవే
ధర్మరక్షణకై వచ్చెను దైవము నీవే
అన్నాతమ్ములు కలసిమెలసి
అన్నాతమ్ములు కలసిమెలసి
అన్నాతమ్ములు కలసిమెలసి
ఆనందముగ ఉండగ
అన్యాయము లేని ఆదర్శముగ
శ్రీ చక్ర సుభా నివాస శ్రీ కర కమల నివాస
శ్రీ చక్ర సుభా నివాస శ్రీ కర కమల నివాస
అన్నదమ్ముల ప్రేమని
అందముగా పెంచుటకై
అన్నదమ్ముల ప్రేమని
అందముగా పెంచుటకై
అవునంటే అవతాంరము
కాదంటే భగవద్గీత
అవునంటే అవతాంరము
కాదంటే భగవద్గీత
అన్నాతమ్ములు కలసిమెలసి
అన్నాతమ్ములు కలసిమెలసి
ఆనందముగ ఉండగ
అన్యాయము లేని ఆదర్శముగ
శ్రీ చక్ర సుభా నివాస శ్రీ కర కమల నివాస
శ్రీ చక్ర సుభా నివాస శ్రీ కర కమల నివాస
English Lyrics / Transliteration
Sri Chakra Subha Nivaasa Sri Kara Kamala Nivaasa
Sri Kara Kamala Nivaasa
Dharmadharmavivekamu neeve
Dharmarakshanakai vacchenu daivamu neeve
Dharmadharmavivekamu neeve
Dharmarakshanakai vacchenu daivamu neeve
Annaatammulu kalasimelasi
Annaatammulu kalasimelasi
Annaatammulu kalasimelasi
Aanandamuga undaga
Anyaayamu leni aadarshamuga
Sri Chakra Subha Nivaasa Sri Kara Kamala Nivaasa
Sri Chakra Subha Nivaasa Sri Kara Kamala Nivaasa
Annaudammula premani
Andamugaa penchutakai
Annaudammula premani
Andamugaa penchutakai
Avunante avataaramu
Kaadante bhagavadgeeta