Telugu Lyrics
శ్రీ చాముండి శైలరాణి – శ్రీ చాముండి శైలరాణి
అన్నవరం అన్నవరం
దేవతవో నీవే దేవతవో
అన్నవరం అన్నవరం
దేవతవో నీవే దేవతవో
నవ శక్తులలో ఒకదానవు
నవ రూపముల దాల్చినదానవు
నవ శక్తులలో ఒకదానవు
నవ రూపముల దాల్చినదానవు
శ్రీ చాముండి శైలరాణి – శ్రీ చాముండి శైలరాణి
పసిడి కొండల పైకొలువై
పుణ్యజనముల పూజలందుకొనే
పసిడి కొండల పైకొలువై
పుణ్యజనముల పూజలందుకొనే
వరముల నిచ్చే దేవతవమ్మా
వినతి మాయమ్మా
వరముల నిచ్చే దేవతవమ్మా
వినతి మాయమ్మా
శ్రీ చాముండి శైలరాణి – శ్రీ చాముండి శైలరాణి
చల్లని చూపుల కాచేతల్లి
చదువులు జ్ఞానము కోరితి మమ్మా
చల్లని చూపుల కాచేతల్లి
చదువులు జ్ఞానము కోరితి మమ్మా
సంతానమును ప్రసాదించమ్మా
మమ్ము దీవించమ్మా
సంతానమును ప్రసాదించమ్మా
మమ్ము దీవించమ్మా
శ్రీ చాముండి శైలరాణి – శ్రీ చాముండి శైలరాణి
English Lyrics / Transliteration
Sri Chamundi Shylarani – Sri Chamundi Shylarani
Annavaram Annavaram
Devathavo Neeve Devathavo
Annavaram Annavaram
Devathavo Neeve Devathavo
Nava Shakthulalo Okadaanavu
Nava Roopamula Daalchinadaanavu
Nava Shakthulalo Okadaanavu
Nava Roopamula Daalchinadaanavu
Sri Chamundi Shylarani – Sri Chamundi Shylarani
Pasidi Kondala Paikoluvaai
Punyajanamula Poojalandukone
Pasidi Kondala Paikoluvaai
Punyajanamula Poojalandukone
Varamula Nicche Devathavamma
Vinathi Maayamma
Varamula Nicche Devathavamma
Vinathi Maayamma
Sri Chamundi Shylarani – Sri Chamundi Shylarani
Challani Choopula Kaachetalli
Chaduvulu Gnaanamu Koriti Mamma
Challani Choopula Kaachetalli
Chaduvulu Gnaanamu Koriti Mamma
Santhanamunu Prasadinachamma
Mammu Deevinchamma
Santhanamunu Prasadinachamma
Mammu Deevinchamma
Sri Chamundi Shylarani – Sri Chamundi Shylarani