Telugu Lyrics
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
గురువైన దత్తా శిరసు వంచి నమస్కారం
గురువైన దత్తా శిరసు వంచి నమస్కారం
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
గురువైన దత్తా శిరసు వంచి నమస్కారం
గురువైన దత్తా శిరసు వంచి నమస్కారం
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
జగముల సృష్టించిన దేవ దత్తా
జగముల పోషించు దేవ దత్తా
జగముల లయంబు చేయు దేవ దత్తా
జగముల సృష్టించి పోషించి లయంబు చేయు
గురువైన దత్తా శిరసు వంచి నమస్కారం
గురువైన దత్తా శిరసు వంచి నమస్కారం
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
సాయి రూపమున వెలసిన దేవ దత్తా
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
గురువైన దత్తా శిరసు వంచి నమస్కారం
గురువైన దత్తా శిరసు వంచి నమస్కారం
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
శ్రీ దత్త సద్గురు దత్త సాయినాథా
English Lyrics / Transliteration
Shri Datta Sadguru Datta Sainatha
Guruvaina Datta Sirasu Vanji Namaskaram
Guruvaina Datta Sirasu Vanji Namaskaram
Shri Datta Sadguru Datta Sainatha
Shri Datta Sadguru Datta Sainatha
Guru Brahma Gurur Vishnu Gurudevo Maheshwarah
Guru Sakshatparabrahma Tasmai Shri Gurave Namah
Guruvaina Datta Sirasu Vanji Namaskaram
Guruvaina Datta Sirasu Vanji Namaskaram
Shri Datta Sadguru Datta Sainatha
Shri Datta Sadguru Datta Sainatha
Jagamula Srushtinchina Deva Datta
Jagamula Poshinchu Deva Datta
Jagamula Lyambu Cheyu Deva Datta
Jagamula Srushtinchi Poshinchi Lyambu Cheyu
Guruvaina Datta Sirasu Vanji Namaskaram
Guruvaina Datta Sirasu Vanji Namaskaram
Shri Datta Sadguru Datta Sainatha
Shri Datta Sadguru Datta Sainatha
Sainarupama Velsina Deva Datta
Shri Datta Sadguru Datta Sainatha
Shri Datta Sadguru Datta Sainatha
Guruvaina Datta Sirasu Vanji Namaskaram
Guruvaina Datta Sirasu Vanji Namaskaram
Shri Datta Sadguru Datta Sainatha
Shri Datta Sadguru Datta Sainatha