Telugu Lyrics
శ్రీ సాయి దత్తా ఓ దత్త సాయీ
శ్రీ దత్త సాయీ ఓ దత్త సాయీ
శ్రీ సాయి దత్తా ఓ దత్త సాయీ
అనాథలకు ఆశ్రయం నీవే
అందరి దైవం నీవే
శరణు కోరి వచ్చిన భక్తుల
కరుణతో కాపాడవా
శ్రీ దత్త సాయీ ఓ దత్త సాయీ
శ్రీ సాయి దత్తా ఓ దత్త సాయీ
నమ్మిన వారిని నీవు కాపాడుతావు
అంతులేని ఆనందం చూపుతావు
అంతులేని ఆశ్రయం నీవే
అందరి దైవం నీవే
శరణు కోరి వచ్చిన భక్తుల
కరుణతో కాపాడవా
శ్రీ దత్త సాయీ ఓ దత్త సాయీ
శ్రీ సాయి దత్తా ఓ దత్త సాయీ
శ్రీ దత్త సాయీ ఓ దత్త సాయీ
శ్రీ సాయి దత్తా ఓ దత్త సాయీ
English Lyrics / Transliteration
Sri Sai Datta O Datta Sai
Sri Datta Sai O Datta Sai
Sri Sai Datta O Datta Sai
Anaathalaku aasrayam neeve
Andari daivam neeve
Sharana khori vachchina bhakthula
Karunatho kaapaadava
Sri Datta Sai O Datta Sai
Sri Sai Datta O Datta Sai
Nammian vaarini neevu kaapaaduthavu
Anthuleni aanandam chooputhavu
Anthuleni aasrayam neeve
Andari daivam neeve
Sharana khori vachchina bhakthula
Karunatho kaapaadava
Sri Datta Sai O Datta Sai
Sri Sai Datta O Datta Sai
Sri Datta Sai O Datta Sai
Sri Sai Datta O Datta Sai