Telugu Lyrics
నానా రంగుల పువ్వుల హారం
లోన దేవుడున్నాడు
లోన దేవుడున్నాడు
నానా రంగుల పువ్వుల హారం
లోన దేవుడున్నాడు
నానా రంగుల పువ్వుల హారం
లోన దేవుడున్నాడు
లోన దేవుడున్నాడు
కమ్మని పల్లవిలో
కమ్మని పల్లవిలో
కలిసిపోతాడు
కలిసిపోతాడు
కమ్మని పల్లవిలో
కలిసిపోతాడు
కమ్మని పల్లవిలో
కలిసిపోతాడు
కలిసిపోతాడు
పైన ఆకాశం
పైన ఆకాశం
కింద భూదేవి
కింద భూదేవి
అన్నట్టు అగుపడతాడు
అన్నట్టు అగుపడతాడు
అన్నట్టు అగుపడతాడు
నానా రంగుల పువ్వుల హారం
లోన దేవుడున్నాడు
నానా రంగుల పువ్వుల హారం
లోన దేవుడున్నాడు
లోన దేవుడున్నాడు
వెండి పళ్ళెంలో
వెండి పళ్ళెంలో
నెయ్యి వడ్డించినా
నెయ్యి వడ్డించినా
అగ్నిలోన వేసినట్టే
అగ్నిలోన వేసినట్టే
అగ్నిలోన వేసినట్టే
వేడి వేడి అన్నంలో
వేడి వేడి అన్నంలో
పప్పు కలిపినట్టు
పప్పు కలిపినట్టు
హరిలోన లీనమౌతాడు
హరిలోన లీనమౌతాడు
హరిలోన లీనమౌతాడు
లోకమంతా కలిసి
లోకమంతా కలిసి
ఒకటైపోతాడు
ఒకటైపోతాడు
లోకమంతా కలిసి
ఒకటైపోతాడు
లోకమంతా కలిసి
ఒకటైపోతాడు
ఒకటైపోతాడు
నానా రంగుల పువ్వుల హారం
లోన దేవుడున్నాడు
నానా రంగుల పువ్వుల హారం
లోన దేవుడున్నాడు
లోన దేవుడున్నాడు
English Lyrics / Transliteration
Naanaa rangula puvvula haaram
Lona devudunnaadu
Lona devudunnaadu
Naanaa rangula puvvula haaram
Lona devudunnaadu
Naanaa rangula puvvula haaram
Lona devudunnaadu
Lona devudunnaadu
Kammani pallavilo
Kammani pallavilo
Kalisipothaadu
Kalisipothaadu
Kammani pallavilo
Kalisipothaadu
Kammani pallavilo
Kalisipothaadu
Kalisipothaadu
Paina aakaasham
Paina aakaasham
Kinda bhoodevi
Kinda bhoodevi
Annattu agupadathaadu
Annattu agupadathaadu
Annattu agupadathaadu
Naanaa rangula puvvula haaram
Lona devudunnaadu
Naanaa rangula puvvula haaram
Lona devudunnaadu
Lona devudunnaadu
Vendi pallhemlo
Vendi pallhemlo
Neyyi vaddhinchinaa
Neyyi vaddhinchinaa
Agnilona vesinatte
Agnilona vesinatte
Agnilona vesinatte
Vedi vedi annamlo
Vedi vedi annamlo
Pappu kalipinatlu
Pappu kalipinatlu
Harilona leenamauthaadu
Harilona leenamauthaadu
Harilona leenamauthaadu
Lokamantha kalisi
Lokamantha kalisi
Okattaipothaadu
Okattaipothaadu
Lokamantha kalisi
Okattaipothaadu
Lokamantha kalisi
Okattaipothaadu
Okattaipothaadu
Naanaa rangula puvvula haaram
Lona devudunnaadu
Naanaa rangula puvvula haaram
Lona devudunnaadu
Lona devudunnaadu