Telugu Lyrics
శ్రీవేంకటేశ్వర స్వామి నీతోడు
శ్రీదేవి భూదేవి నీతోడు
శ్రీవేంకటేశ్వర స్వామి నీతోడు
మంగళ గౌరీ అంబ నీతోడు
మా యింట వెలసిన మాధవుడు నీతోడు
మంగళ గౌరీ అంబ నీతోడు
మా యింట వెలసిన మాధవుడు నీతోడు
శ్రీదేవి భూదేవి నీతోడు
శ్రీవేంకటేశ్వర స్వామి నీతోడు
అడుగడుగున నీవే తోడు
అండ దండ నీవే తోడు
అడుగడుగున నీవే తోడు
అండ దండ నీవే తోడు
కంటికి నిదుర రాదు
కన్నీరే మిగిలేనే
కంటికి నిదుర రాదు
కన్నీరే మిగిలేనే
కరుణామయివని నమ్మితినయ్యో
కరుణ చూపవయ్యా
శ్రీదేవి భూదేవి నీతోడు
శ్రీవేంకటేశ్వర స్వామి నీతోడు
శ్రీదేవి భూదేవి నీతోడు
శ్రీవేంకటేశ్వర స్వామి నీతోడు
మంగళ గౌరీ అంబ నీతోడు
మా యింట వెలసిన మాధవుడు నీతోడు
మంగళ గౌరీ అంబ నీతోడు
మా యింట వెలసిన మాధవుడు నీతోడు
లోకములన్ని నీవే కదా
బ్రోవగ వచ్చె దేవ కదా
లోకములన్ని నీవే కదా
బ్రోవగ వచ్చె దేవ కదా
అనాధ నాధుడవు కదా
అభయము నింపవయ్యా
అనాధ నాధుడవు కదా
అభయము నింపవయ్యా
నమ్మి నిన్ను చేరితినయ్యో
కాపాడు దైవమా
శ్రీదేవి భూదేవి నీతోడు
శ్రీవేంకటేశ్వర స్వామి నీతోడు
శ్రీదేవి భూదేవి నీతోడు
శ్రీవేంకటేశ్వర స్వామి నీతోడు
మంగళ గౌరీ అంబ నీతోడు
మా యింట వెలసిన మాధవుడు నీతోడు
మంగళ గౌరీ అంబ నీతోడు
మా యింట వెలసిన మాధవుడు నీతోడు
English Lyrics / Transliteration
Srivenkateshwara swami neethodu
Sridevi Bhudevi neethodu
Srivenkateshwara swami neethodu
Mangala Gauri Amba neethodu
Maa yinta velasina Madhavudu neethodu
Mangala Gauri Amba neethodu
Maa yinta velasina Madhavudu neethodu
Sridevi Bhudevi neethodu
Srivenkateshwara swami neethodu
Adugaduguna neeve thodu
Anda danda neeve thodu
Adugaduguna neeve thodu
Anda danda neeve thodu
Kantiki nidura raadu
Kannire migilene
Kantiki nidura raadu
Kannire migilene
Karunamayivani nammithinayyo
Karuna chupavayya
Sridevi Bhudevi neethodu
Srivenkateshwara swami neethodu
Sridevi Bhudevi neethodu
Srivenkateshwara swami neethodu
Mangala Gauri Amba neethodu
Maa yinta velasina Madhavudu neethodu
Mangala Gauri Amba neethodu
Maa yinta velasina Madhavudu neethodu
Lokalamanni neeve kada
Brova vachche deva kada
Lokalamanni neeve kada
Brova vachche deva kada
Anadha nadhudavu kada
Abhayamu nimpavayya
Anadha nadhudavu kada
Abhayamu nimpavayya
Namm i ninnu cherithinayyo
Kapadudu daivama
Sridevi Bhudevi neethodu
Srivenkateshwara swami neethodu
Sridevi Bhudevi neethodu
Srivenkateshwara swami neethodu
Mangala Gauri Amba neethodu
Maa yinta velasina Madhavudu neethodu
Mangala Gauri Amba neethodu
Maa yinta velasina Madhavudu neethodu