Telugu Lyrics
శ్రీ దేవిని పూజింతుము
శ్రీదేవిని పూజింతుము
శ్రీదేవిని పూజింతుము
అన్నింటా నీవేనని
అన్నింటా నీవేనని
అన్నీ నీవి అని
అన్నీ నీవి అని
అంకితమైతిమి
అంకితమైతిమి
శ్రీదేవిని పూజింతుము
శ్రీదేవిని పూజింతుము
సృష్టికి మూలము నీవే
స్థితికి ఆధారము నీవే
లయకు కారణము నీవే
జగతికి దీపము నీవే
మానవ జన్మము నిచ్చితివి
మానవ జన్మము నిచ్చితివి
మానవ జన్మము నిచ్చితివి
మానవ జన్మము నిచ్చితివి
ధన్యజీవులమని
ధన్యజీవులమని
తెలిసితిమి
తెలిసితిమి
శ్రీదేవిని పూజింతుము
శ్రీదేవిని పూజింతుము
దివ్య రూపము దాల్చిన
దివ్య రూపము దాల్చిన
దివ్య రూపము దాల్చిన
దివ్య రూపము దాల్చిన
దివ్య జ్ఞానము నీవే
దివ్య జ్ఞానము నీవే
నీ దయతోనే బ్రతుకుచుంటిమి
నీ దయతోనే బ్రతుకుచుంటిమి
నీ దయతోనే బ్రతుకుచుంటిమి
నీ దయతోనే బ్రతుకుచుంటిమి
కృతజ్ఞతతో
కృతజ్ఞతతో
స్తుతింతుము
స్తుతింతుము
శ్రీదేవిని పూజింతుము
శ్రీదేవిని పూజింతుము
శ్రీదేవిని పూజింతుము
శ్రీదేవిని పూజింతుము
English Lyrics / Transliteration
Sri Devini Poojinthumu
Sri Devini Poojinthumu
Sri Devini Poojinthumu
Anninta nee venani
Anninta nee venani
Anni nee vi ani
Anni nee vi ani
Ankithamaithimi
Ankithamaithimi
Sri Devini Poojinthumu
Sri Devini Poojinthumu
Srushtiki mulamu neeve
Sthithiki aadhaarumu neeve
Layaku kaaranammu neeve
Jagathiki deepamu neeve
Maanava janmamu nicchithivi
Maanava janmamu nicchithivi
Maanava janmamu nicchithivi
Maanava janmamu nicchithivi
Dhanyajeevulamani
Dhanyajeevulamani
Thelisithimi
Thelisithimi
Sri Devini Poojinthumu
Sri Devini Poojinthumu
Divya roopamu daalchina
Divya roopamu daalchina
Divya roopamu daalchina
Divya roopamu daalchina
Divya jnaanamu neeve
Divya jnaanamu neeve
Nee dayathone brathukuchuntimi
Nee dayathone brathukuchuntimi
Nee dayathone brathukuchuntimi
Nee dayathone brathukuchuntimi
Krutajnathatho
Krutajnathatho
Sthuthinthumu
Sthuthinthumu
Sri Devini Poojinthumu
Sri Devini Poojinthumu
Sri Devini Poojinthumu
Sri Devini Poojinthumu