Telugu Lyrics
శ్రీ ధైర్యలక్ష్మి దేవి
శరణు శరణు తల్లి నీవే
ధైర్యలక్ష్మి దేవి
కరుణా తరంగిణి కమల లోచన
ధరణి ధారణి త్రిలోక పాలినీ
అభయ ప్రదాయిని అఖిల జననీ
శ్రీ ధైర్యలక్ష్మి దేవి
కనక వృష్టిని కరుణతో నొసగీ
జనని జనముల రక్షించు మాతా
భక్త వరదాయినీ భవతారినీ
శ్రీ ధైర్యలక్ష్మి దేవి
అష్టలక్ష్ములందున ప్రధాన్యమైన
ధైర్య సంపదల నొసగు తల్లి
అండ నీవే మాకు ఆశ్రయ నీవే
శ్రీ ధైర్యలక్ష్మి దేవి
English Lyrics / Transliteration
Sri Dhairya Lakshmi Devi
Sharanu Sharanu Thalli Neeve
Dhairya Lakshmi Devi
Karuna Tarangini Kamala Lochana
Dharani Dharani Triloka Paalini
Abhaya Pradayini Akhila Janani
Sri Dhairya Lakshmi Devi
Kanaka Vrushtini Karunatho Nosagee
Janani Janamula Rakshinchu Maata
Bhakta Varadayini Bhavatareeni
Sri Dhairya Lakshmi Devi
Ashta Lakshmulanduna Pradhanyamaina
Dhairya Sampadala Nosagu Thalli
Anda Neeve Maaku Ashraya Neeve
Sri Dhairya Lakshmi Devi