Telugu Lyrics
శ్రీ ధన్యలక్ష్మి వరలక్ష్మి
శ్రీ ధన్యలక్ష్మి వరలక్ష్మి
శ్రీ ధన్యలక్ష్మి వరలక్ష్మి
ధనధాన్యాలు కావలెనని
వరలక్ష్మికి నమస్కారము
ధనధాన్యాలు కావలెనని
వరలక్ష్మికి నమస్కారము
అష్టలక్ష్ములు అష్టదిక్కుల
అష్టైశ్వర్యాలు వరములని
అష్టలక్ష్ములు అష్టదిక్కుల
అష్టైశ్వర్యాలు వరములని
కనకపు వర్షాలు కురవాలని
నిత్య కల్యాణం కావాలని
కనకపు వర్షాలు కురవాలని
నిత్య కల్యాణం కావాలని
ధనధాన్యాలు కావలెనని
వరలక్ష్మికి నమస్కారము
శ్రీ ధన్యలక్ష్మి వరలక్ష్మి
శ్రీ ధన్యలక్ష్మి వరలక్ష్మి
వల్లె విల్లె వరలక్ష్మి
వల్లె విల్లె వరలక్ష్మి
వల్లె విల్లె వరలక్ష్మి
వల్లె విల్లె వరలక్ష్మి
ధన ధాన్యాలు కావలెనని
వరలక్ష్మికి నమస్కారము
ధన ధాన్యాలు కావలెనని
వరలక్ష్మికి నమస్కారము
English Lyrics / Transliteration
Sri Dhanyalakshmi Varalakshmi
Sri Dhanyalakshmi Varalakshmi
Sri Dhanyalakshmi Varalakshmi
Dhana dhanyalu kaavalenani
Varalakshmiki namaskaramu
Dhana dhanyalu kaavalenani
Varalakshmiki namaskaramu
Ashtalakshmulu ashta dikkula
Ashta aishwaryalu varamulani
Ashtalakshmulu ashta dikkula
Ashta aishwaryalu varamulani
Kanakapu varshalu kuravaalani
Nitya kalyanam kaavaalani
Kanakapu varshalu kuravaalani
Nitya kalyanam kaavaalani
Dhana dhanyalu kaavalenani
Varalakshmiki namaskaramu
Sri Dhanyalakshmi Varalakshmi
Sri Dhanyalakshmi Varalakshmi
Valle ville Varalakshmi
Valle ville Varalakshmi
Valle ville Varalakshmi
Valle ville Varalakshmi
Dhana dhanyalu kaavalenani
Varalakshmiki namaskaramu
Dhana dhanyalu kaavalenani
Varalakshmiki namaskaramu