Telugu Lyrics
శ్రీ దుర్గా జయదుర్గా
దుర్గా భవాని తల్లి
జయ దుర్గా భవాని తల్లి
శ్రీ దుర్గా జయదుర్గా
శ్రీ దుర్గా జయదుర్గా
శరణు కోరి వచ్చాము
నీ పాదములే చేరినాము
అభయము నీవే తల్లి
వరము కోరి వచ్చాము
శ్రీ దుర్గా జయదుర్గా
శ్రీ దుర్గా జయదుర్గా
దిక్కులేని వారికి దిక్కు నీవే
అయ్యోలాలమ్మ అయ్యోలాలమ్మా
దీనులాలి మన కరుణామయి
అయ్యోలాలమ్మ అయ్యోలాలమ్మా
అభయము నీవే తల్లి
వరము కోరి వచ్చాము
శ్రీ దుర్గా జయదుర్గా
శ్రీ దుర్గా జయదుర్గా
లోకేశ్వరి జగన్మాత
లోకేశ్వరి జగన్మాత
అష్టభుజాలు కలిగిన మాత
అష్టభుజాలు కలిగిన మాత
శ్రీ దుర్గా జయదుర్గా
శ్రీ దుర్గా జయదుర్గా
మహిషాసుర మర్దినీ
మహిషాసుర మర్దినీ
అంధకారం తొలగించే మాత
అంధకారం తొలగించే మాత
శ్రీ దుర్గా జయదుర్గా
శ్రీ దుర్గా జయదుర్గా
కనక వర్ణ దుర్గా
కనక వర్ణ దుర్గా
దుష్ట శిక్షణ శుభ కర దుర్గా
దుష్ట శిక్షణ శుభ కర దుర్గా
శ్రీ దుర్గా జయదుర్గా
శ్రీ దుర్గా జయదుర్గా
English Lyrics / Transliteration
Sri Durga Jayadurga
Durga Bhavani Thalli
Jaya Durga Bhavani Thalli
Sri Durga Jayadurga
Sri Durga Jayadurga
Saranu kori vachchamu
Nee paadamule cherinaamu
Abhayamu neeve thalli
Varamu kori vachchamu
Sri Durga Jayadurga
Sri Durga Jayadurga
Dikkuleni vaariki dikku neeve
Ayyo laalamma Ayyo laalamma
Deenulali mana karunamayi
Ayyo laalamma Ayyo laalamma
Abhayamu neeve thalli
Varamu kori vachchamu
Sri Durga Jayadurga
Sri Durga Jayadurga
Lokeshwari Jaganmatha
Lokeshwari Jaganmatha
Ashtabhujalu kaligina matha
Ashtabhujalu kaligina matha
Sri Durga Jayadurga
Sri Durga Jayadurga
Mahishasura Mardini
Mahishasura Mardini
Andhakaram tholaginche matha
Andhakaram tholaginche matha
Sri Durga Jayadurga
Sri Durga Jayadurga
Kanaka Varna Durga
Kanaka Varna Durga
Dushta sikshana shubha kara Durga
Dushta sikshana shubha kara Durga
Sri Durga Jayadurga
Sri Durga Jayadurga