Telugu Lyrics
అమ్మలగన్నావమ్మా శ్రీదుర్గా
అంబుజనేత్రులమ్మా శ్రీదుర్గా
అమృతవాణివమ్మా శ్రీదుర్గా
అష్టభుజములమ్మా శ్రీదుర్గా
దుష్టశిక్షణకమ్మా శ్రీదుర్గా
దక్షయాగ సంహారికా శ్రీదుర్గా
ముల్లోకాలకే శ్రీదుర్గా
మురళీధర సఖికా శ్రీదుర్గా
భక్తజనపాలికా శ్రీదుర్గా
భయనివారికా శ్రీదుర్గా
శ్రీశైల వాసిని శ్రీదుర్గా
శ్రీ కనకాంబరధారిణి శ్రీదుర్గా
శ్రీ కనకదుర్గా శ్రీదుర్గా
శ్రీ కనకదుర్గా శ్రీదుర్గా
అమ్మలగన్నావమ్మా శ్రీదుర్గా
అంబుజనేత్రులమ్మా శ్రీదుర్గా
అమృతవాణివమ్మా శ్రీదుర్గా
అష్టభుజములమ్మా శ్రీదుర్గా
దుష్టశిక్షణకమ్మా శ్రీదుర్గా
దక్షయాగ సంహారికా శ్రీదుర్గా
ముల్లోకాలకే శ్రీదుర్గా
మురళీధర సఖికా శ్రీదుర్గా
భక్తజనపాలికా శ్రీదుర్గా
భయనివారికా శ్రీదుర్గా
శ్రీశైల వాసిని శ్రీదుర్గా
శ్రీ కనకాంబరధారిణి శ్రీదుర్గా
శ్రీ కనకదుర్గా శ్రీదుర్గా
శ్రీ కనకదుర్గా శ్రీదుర్గా
అంబుజనేత్రులమ్మా శ్రీదుర్గా
అమృతవాణివమ్మా శ్రీదుర్గా
అష్టభుజములమ్మా శ్రీదుర్గా
దుష్టశిక్షణకమ్మా శ్రీదుర్గా
దక్షయాగ సంహారికా శ్రీదుర్గా
ముల్లోకాలకే శ్రీదుర్గా
మురళీధర సఖికా శ్రీదుర్గా
భక్తజనపాలికా శ్రీదుర్గా
భయనివారికా శ్రీదుర్గా
శ్రీశైల వాసిని శ్రీదుర్గా
శ్రీ కనకాంబరధారిణి శ్రీదుర్గా
శ్రీ కనకదుర్గా శ్రీదుర్గా
శ్రీ కనకదుర్గా శ్రీదుర్గా
అమ్మలగన్నావమ్మా శ్రీదుర్గా
అంబుజనేత్రులమ్మా శ్రీదుర్గా
అమృతవాణివమ్మా శ్రీదుర్గా
అష్టభుజములమ్మా శ్రీదుర్గా
దుష్టశిక్షణకమ్మా శ్రీదుర్గా
దక్షయాగ సంహారికా శ్రీదుర్గా
ముల్లోకాలకే శ్రీదుర్గా
మురళీధర సఖికా శ్రీదుర్గా
భక్తజనపాలికా శ్రీదుర్గా
భయనివారికా శ్రీదుర్గా
శ్రీశైల వాసిని శ్రీదుర్గా
శ్రీ కనకాంబరధారిణి శ్రీదుర్గా
శ్రీ కనకదుర్గా శ్రీదుర్గా
శ్రీ కనకదుర్గా శ్రీదుర్గా
English Lyrics / Transliteration
Ammalaganṇāvam’mā śrīdurga
Ambujanētrulam’mā śrīdurga
Amr̥tavāṇīvam’mā śrīdurga
Aṣṭabhujulam’mā śrīdurga
Duṣṭaśikṣaṇak’mā śrīdurga
Dakṣayāga sanhārikā śrīdurga
Mullōkālakē śrīdurga
Muraliḍhara sakhikā śrīdurga
Bhaktajanapālikā śrīdurga
Bhayanivārikā śrīdurga
Śrīśaila vāsini śrīdurga
Śrī kanakāmbaradhāriṇi śrīdurga
Śrī kanakadurga śrīdurga
Śrī kanakadurga śrīdurga
Ammalaganṇāvam’mā śrīdurga
Ambujanētrulam’mā śrīdurga
Amr̥tavāṇīvam’mā śrīdurga
Aṣṭabhujulam’mā śrīdurga
Duṣṭaśikṣaṇak’mā śrīdurga
Dakṣayāga sanhārikā śrīdurga
Mullōkālakē śrīdurga
Muraliḍhara sakhikā śrīdurga
Bhaktajanapālikā śrīdurga
Bhayanivārikā śrīdurga
Śrīśaila vāsini śrīdurga
Śrī kanakāmbaradhāriṇi śrīdurga
Śrī kanakadurga śrīdurga
Śrī kanakadurga śrīdurga
Ambujanētrulam’mā śrīdurga
Amr̥tavāṇīvam’mā śrīdurga
Aṣṭabhujulam’mā śrīdurga
Duṣṭaśikṣaṇak’mā śrīdurga
Dakṣayāga sanhārikā śrīdurga
Mullōkālakē śrīdurga
Muraliḍhara sakhikā śrīdurga
Bhaktajanapālikā śrīdurga
Bhayanivārikā śrīdurga
Śrīśaila vāsini śrīdurga
Śrī kanakāmbaradhāriṇi śrīdurga
Śrī kanakadurga śrīdurga
Śrī kanakadurga śrīdurga
Ammalaganṇāvam’mā śrīdurga
Ambujanētrulam’mā śrīdurga
Amr̥tavāṇīvam’mā śrīdurga
Aṣṭabhujulam’mā śrīdurga
Duṣṭaśikṣaṇak’mā śrīdurga
Dakṣayāga sanhārikā śrīdurga
Mullōkālakē śrīdurga
Muraliḍhara sakhikā śrīdurga
Bhaktajanapālikā śrīdurga
Bhayanivārikā śrīdurga
Śrīśaila vāsini śrīdurga
Śrī kanakāmbaradhāriṇi śrīdurga
Śrī kanakadurga śrīdurga
Śrī kanakadurga śrīdurga