Telugu Lyrics
జగన్మోహిని!
దివ్య తేజోమయ
దుర్గ రూపిణి!
శరణాగత రక్షకి
శివశక్తికి
అఖిల లోకముల
ఆది శక్తికి
గౌరీ గిరిజాంబ
శంకరీ పరమేశ్వరీ
అంబా సదాశివ
అర్ధాంగిని
నమో నమో దుర్గా!
నమో నమో దుర్గా!
శరణు శరణు దుర్గా!
శరణు శరణు దుర్గా!
మహిషాసుర మర్దని
మంగళ కారిణి
రక్త బీజ వినాశిని
రాజ రాజేశ్వరీ
జయ జయ మహాలక్ష్మి!
జయ జయ సరస్వతీ!
జయ జయ కాళికాంబ!
జయ జయ చాముండేశ్వరీ!
నమో నమో దుర్గా!
నమో నమో దుర్గా!
శరణు శరణు దుర్గా!
శరణు శరణు దుర్గా!
English Lyrics / Transliteration
Jagammōhini!
Divya tējōmaya
Durga rūpiṇi!
Śaraṇāgata rakṣaki
Śivaśaktiki
Akhila lōkamula
Ādi śaktiki
Gaurī girijāmba
Śaṅkarī parmēśvarī
Ambā sadāśiva
Ardhaṅgini
Namō namō Durga!
Namō namō Durga!
Śaraṇu śaraṇu Durga!
Śaraṇu śaraṇu Durga!
Mahiṣāsura mardini
Maṅgaḷa kāriṇi
Rakta bīja vināśini
Rāja rājeśvarī
Jaya jaya mahālakṣmi!
Jaya jaya sarasvatī!
Jaya jaya kāḷikāmba!
Jaya jaya cāmuṇḍēśvarī!
Namō namō Durga!
Namō namō Durga!
Śaraṇu śaraṇu Durga!
Śaraṇu śaraṇu Durga!