Telugu Lyrics
శివ సుతాయ నమః
సర్వ విఘ్న హరాయ నమః
శ్రీ గణనాథ మా
శివ సుతాయ నమః
సర్వ విఘ్న హరాయ నమః
శ్రీ గణనాథ మా
శివ సుతాయ నమః
సర్వ విఘ్న హరాయ నమః
గురు బ్రహ్మ గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
జన్మల బంధము వీడి
ముక్తి మార్గంబు కనగ
నీ పాదారవిందాల
శరణన్న భక్తజనులకు
నిరతము నీవే తోడై
దారి చూపగ రారా
శ్రీ గణనాథ మా
సిద్ధి వినాయక నీ
అభయహస్తంబుల తోడ
అనుక్షణం కాపాడగా
అభివృద్ధులు కోరగా
అష్టైశ్వర్యములొనర
ఆనందముగ ననగ
రారా శ్రీ గణనాథ మా
లంబోదర సజ్జన
పాలక లోకైక
సుర నిరంతరమే
శ్రీ గణనాథ మా
శ్రీ గణనాథ మా
శివ సుతాయ నమః
సర్వ విఘ్న హరాయ నమః
శ్రీ గణనాథ మా
శివ సుతాయ నమః
సర్వ విఘ్న హరాయ నమః
శ్రీ గణనాథ మా
శివ సుతాయ నమః
సర్వ విఘ్న హరాయ నమః
English Lyrics / Transliteration
Shiva Sutaya Namaha
Sarva Vignna Haraya Namaha
Shri Gananatha Maa
Shiva Sutaya Namaha
Sarva Vignna Haraya Namaha
Shri Gananatha Maa
Shiva Sutaya Namaha
Sarva Vignna Haraya Namaha
Guru Brahma Guru Vishnu
Guru Devo Maheshwaraha
Guru Sakshat Parabrahma
Tasmai Shri Gurave Namaha
Janmala bandhamu veedi
Mukti margambu kanaga
Nee padaravindala
Sharananna bhaktajanulaku
Nirathamu neeve thodai
Dari chupaga rara
Shri Gananatha Maa
Siddhi Vinayaka Nee
Abhayahastambula thoda
Anukshanam kapadaga
Abhivruddhulu koraga
Ashtaiswaryamulonara
Anandamuga nanaga
Rara Shri Gananatha Maa
Lambodara Sajjan
Palaka Lokaika
Sura Nirantharame
Shri Gananatha Maa
Shri Gananatha Maa
Shiva Sutaya Namaha
Sarva Vignna Haraya Namaha
Shri Gananatha Maa
Shiva Sutaya Namaha
Sarva Vignna Haraya Namaha
Shri Gananatha Maa
Shiva Sutaya Namaha
Sarva Vignna Haraya Namaha