Telugu Lyrics
శ్రీ గణపతి దేవ, శ్రీ గణపతి దేవ
శ్రీ గణపతి దేవ, శ్రీ గణపతి దేవ
శ్రీ గణపతి దేవ, శ్రీ గణపతి దేవ
ప్రధమ వందన గణపతి దేవ
జయజయ గణపతి దేవ
శ్రీ గణపతి దేవ
అంకుశధరాయ నమః
అక్షయ ఫలాయ నమః
అభయ ప్రదాయ నమః
అనంత రూపాయ నమః
గజాననాయ నమః
గణ నాధాయ నమః
గౌరీ పుత్రాయ నమః
గురు వరాయ నమః
సింధూర వర్ణాయ నమః
సిద్ధి వినాయకాయ నమః
సింహ వాహనాయ నమః
శుభ కరాయ నమః
శ్రీ గణపతి దేవ, శ్రీ గణపతి దేవ
శ్రీ గణపతి దేవ, శ్రీ గణపతి దేవ
ప్రధమ వందన గణపతి దేవ
జయజయ గణపతి దేవ
శ్రీ గణపతి దేవ
మోదక హస్తాయ నమః
ముద్దరాయ నమః
మంగళ కారాయ నమః
మహాదేవాయ నమః
లంబోదరాయ నమః
లోకేశాయ నమః
లలితాయ నమః
లక్ష్మీ యుతాయ నమః
విఘ్న వినాశాయ నమః
విశ్వ స్వరూపాయ నమః
విజయ ప్రదాయ నమః
వినాయకాయ నమః
శ్రీ గణపతి దేవ, శ్రీ గణపతి దేవ
శ్రీ గణపతి దేవ, శ్రీ గణపతి దేవ
ప్రధమ వందన గణపతి దేవ
జయజయ గణపతి దేవ
శ్రీ గణపతి దేవ
English Lyrics / Transliteration
Sri Ganapathi Deva, Sri Ganapathi Deva
Sri Ganapathi Deva, Sri Ganapathi Deva
Sri Ganapathi Deva, Sri Ganapathi Deva
Prathama vandana Ganapathi Deva
Jayajaya Ganapathi Deva
Sri Ganapathi Deva
Ankushadharaya namaha
Akshaya falaya namaha
Abhaya pradaya namaha
Anantha roopaya namaha
Gajananaaya namaha
Gana nadhaya namaha
Gowri putraya namaha
Guru varaya namaha
Sindhoora varnaya namaha
Siddhi Vinayakaya namaha
Simha vahanaya namaha
Shubha karaya namaha
Sri Ganapathi Deva, Sri Ganapathi Deva
Sri Ganapathi Deva, Sri Ganapathi Deva
Prathama vandana Ganapathi Deva
Jayajaya Ganapathi Deva
Sri Ganapathi Deva
Modaka hastaya namaha
Muddharaya namaha
Mangala karaya namaha
Mahadevaya namaha
Lambodaraya namaha
Lokeshaya namaha
Lalithaya namaha
Lakshmi yuthaya namaha
Vighna vinashaya namaha
Vishwa swaroopaya namaha
Vijaya pradaya namaha
Vinayakaya namaha
Sri Ganapathi Deva, Sri Ganapathi Deva
Sri Ganapathi Deva, Sri Ganapathi Deva
Prathama vandana Ganapathi Deva
Jayajaya Ganapathi Deva
Sri Ganapathi Deva