Telugu Lyrics
శ్రీ గిరి నిలయమే
శ్రీ గిరి నిలయమే సదా
శ్రీ గిరి నిలయమే
వనదేవతలారా రా రా
భూదేవతలారా రా రా
నరదేవతలారా రా రా
గిరిదేవతలారా రా రా
సురలు, మునులు, సిద్ధులు, సాధ్యులు
మరల మరల శ్రీగిరిని చేరగా
గిరి నిలయమే సదా శ్రీ గిరి నిలయమే
అడుగు అడుగున పుణ్యక్షేత్రములు
అందు అందు శ్రీగిరి దివ్యలీలలు
చేరి సేవించి కృతార్థులై
చేరి సేవించి కృతార్థులై
గిరి నిలయమే సదా శ్రీ గిరి నిలయమే
శ్రీ గిరి నిలయమే సదా
శ్రీ గిరి నిలయమే
English Lyrics / Transliteration
Sri Giri Nilayame
Sri Giri Nilayame Sada
Sri Giri Nilayame
Vanadevatalaara Raa Raa
Bhudevatalaara Raa Raa
Naradevatalaara Raa Raa
Giridevatalaara Raa Raa
Suralu, Munulu, Siddhulu, Sadhyulu
Marala Marala Sri Girini Cheraga
Giri Nilayame Sada Sri Giri Nilayame
Adugu Aduguna Punya Kshethramulu
Andu Andu Sri Giri Divya Leelalu
Cheri Sevimchi Krutharthulai
Cheri Sevimchi Krutharthulai
Giri Nilayame Sada Sri Giri Nilayame
Sri Giri Nilayame Sada
Sri Giri Nilayame