Telugu Lyrics
తారక బ్రహ్మ త్రిలోకేశా
అమరేశా అభయవరదా
అఘోర రూప అద్భుతలీలా
భక్తవత్సల భద్రమూర్తి
భూసుర పాలా భువనరక్షా
నారాయణా నందనందనా
నరహరి రూపా నంద కిశోరా
శ్రీ వేంకటగిరి శ్రీ షాయి
శ్రీగిరి శివశంకరాయ
సత్య నారాయణా సత్య స్వరూపా
శాంతమూర్తి చరణం శరణం
త్రివిక్రమా త్రిగుణాతీత
త్రయీ రూపా త్రిపురహర
వెంకటేశా శ్రీ వేంకటేశా
వేదపురాణ విరించి సేవిత
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక
అనంత శేష తల్పశాయీ
అండజ వాహన అరవింద లోచన
అక్షయ ఫలద అభయహస్త
English Lyrics / Transliteration
Thaaraka Brahma Trilokesha
Amara Esha Abhayavarada
Aghora Roopa Adbhutha Leela
Bhakthavatsala Bhadra Moorthi
Bhusura Pala Bhuvana Raksha
Narayana Nandana Nandana
Narahari Roopa Nanda Kishora
Sri Venkatagiri Sri Shaayi
Sri Giri Shiva Shankaraaya
Satya Narayana Satya Swaroopa
Shanta Moorthi Charanam Sharanam
Trivikrama Trigunaatheetha
Trayi Roopa Tripura Hara
Venkatesha Sri Venkatesha
Vedapurana Virinchi Sevitha
Akhilanda Koti Brahmanda Nayaka
Anantha Shesha Thalpashayi
Andaja Vahana Aravinda Lochana
Akshaya Phaladha Abhayahastha