Telugu Lyrics
కృష్ణా కృష్ణా ముకుందా
శ్రీ గోపాలా రాధాలోలా
కృష్ణా కృష్ణా ముకుందా
అల వైకుంఠ పురంబున
అల వైకుంఠ పురంబున
అంతరంగ భోగంబుల
నలరి యుండుట కన్న నీ
నంద నందన చేష్టితము
అల వైకుంఠ పురంబున
అంతరంగ భోగంబుల
నలరి యుండుట కన్న నీ
నంద నందన చేష్టితము
అలరింతురు దేవతలు
శ్రీ గోపాలా రాధాలోలా
కృష్ణా కృష్ణా ముకుందా
భూసుర వంద్యుడవైన
బాలకృష్ణుని బాల్యలీలలు
భూసుర వంద్యుడవైన
బాలకృష్ణుని బాల్యలీలలు
వేడ్కగా విన్న యపుడు
నిర్విణులౌదురు గావుత
శ్రీ గోపాలా రాధాలోలా
కృష్ణా కృష్ణా ముకుందా
శ్రీ గోపాలా రాధాలోలా
కృష్ణా కృష్ణా ముకుందా
English Lyrics / Transliteration
Krishna Krishna Mukunda
Sri Gopala Radhalola
Krishna Krishna Mukunda
Ala vaikuntha purambuna
Ala vaikuntha purambuna
Antharanga bhogambula
Nalari yunduta kanna nee
Nanda nandana cheshtithamu
Ala vaikuntha purambuna
Antharanga bhogambula
Nalari yunduta kanna nee
Nanda nandana cheshtithamu
Alarinthuru devathalu
Sri Gopala Radhalola
Krishna Krishna Mukunda
Bhusura vandyudavaina
Balakrishnuni balyalilalu
Bhusura vandyudavaina
Balakrishnuni balyalilalu
Vedkaga vinna yapudu
Nirvinulavuduru gavutha
Sri Gopala Radhalola
Krishna Krishna Mukunda
Sri Gopala Radhalola
Krishna Krishna Mukunda