Telugu Lyrics
శ్రీ గౌరీ ఈశ్వరి సదాశీవ మూర్తి
శ్రీ గౌరీ ఈశ్వరి సదాశీవ మూర్తి
అంబ సదాశీవ మూర్తి
పార్వతీ పరమేశ్వరి
నందీశ్వర వాహిని
పార్వతీ పరమేశ్వరి
నందీశ్వర వాహిని
భక్త జనములకను
క్షేమాన్ని ప్రసాదించు
భక్త జనములకను
క్షేమాన్ని ప్రసాదించు
అంబ శాంభవి
శ్రీ గౌరీ ఈశ్వరి సదాశీవ మూర్తి
శ్రీ గౌరీ ఈశ్వరి సదాశీవ మూర్తి
శ్రీ గౌరీ ఈశ్వరి సదాశీవ మూర్తి
అంబ సదాశీవ మూర్తి
నవదుర్గ స్వరూపిణి
నవరాత్ర్రి వల్లభ
నవదుర్గ స్వరూపిణి
నవరాత్ర్రి వల్లభ
అఖిల లోకముల
అమ్మగా వెలసిన
అఖిల లోకముల
అమ్మగా వెలసిన
అంబ శంకరి
శ్రీ గౌరీ ఈశ్వరి సదాశీవ మూర్తి
శ్రీ గౌరీ ఈశ్వరి సదాశీవ మూర్తి
శ్రీ గౌరీ ఈశ్వరి సదాశీవ మూర్తి
అంబ సదాశీవ మూర్తి
English Lyrics / Transliteration
Sri Gowri Eeshwari Sadashiva Murti
Sri Gowri Eeshwari Sadashiva Murti
Amba Sadashiva Murti
Parvati Parameshwari
Nandeeshwara Vahini
Parvati Parameshwari
Nandeeshwara Vahini
Bhakta janamulakannu
Kshemanni prasaadinchu
Bhakta janamulakannu
Kshemanni prasaadinchu
Amba Shambhavi
Sri Gowri Eeshwari Sadashiva Murti
Sri Gowri Eeshwari Sadashiva Murti
Sri Gowri Eeshwari Sadashiva Murti
Amba Sadashiva Murti
Navadurga Swaroopini
Navaratri Vallabha
Navadurga Swaroopini
Navaratri Vallabha
Akhila lokamula
Ammaga velasina
Akhila lokamula
Ammaga velasina
Amba Shankari
Sri Gowri Eeshwari Sadashiva Murti
Sri Gowri Eeshwari Sadashiva Murti
Sri Gowri Eeshwari Sadashiva Murti
Amba Sadashiva Murti